Tuesday, 3 November 2026

September 2013

హైదరాబాద్

బస్సు డిపోల ముందు టీఎంయూ ఆందోళన

హైదరాబాద్‌ :తెలంగాణ పది జిల్లాలల్లోని బస్సు డిపోల ముందు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయంగా ఇవ్వాల్సిన దసరా బోనస్‌ను విడుదల చేయాలని కార్మికులు డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని బలంగా కొరుకుంటున్నా :సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌ : సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి తన మనసులోని మాటను నిస్సిగ్గుగా బయటపెట్టాడు.తాను కేవలం సీమాంధ్రు మాత్రమే ముఖ్యమంత్రినని చెప్పకనే చెప్పాడు.రాజకీయ సమీకరణాలకన్నా ,రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని,రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నానని సీఎం తెలిపాడు.సీమాంధ్ర ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకోవాలని…

హైదరాబాద్

భూసేకరణ,పునరావాసంపై నేడు సదస్సు

హైదరాబాద్‌ : గాంధీభవన్‌లో ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు భూసేకరణ,పునరావాసంపై సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుర్జేవాలా, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.

జాతీయం

సైన్యం దుస్తుల్లో వచ్చి పోలీస్‌స్టేషన్‌పై కాల్పులకు పాల్పడ్డ దుండగులు

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదులు ఈ ఉదయం కాల్పులు జరిపారు. సైన్యం దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు జిల్లాలోని హీరానగర్‌ పోలీస్‌ స్టేషన్‌పై ఒక్కసారిగా విరుచకుపడి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులతో సహా…

సీమాంధ్ర

చిత్తూరు జిల్లాలో ఘోరం ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

చిత్తూరు : చిత్తూరు జిల్లా నాగమంగలం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారి అయేషాను గత మూడు రోజుల క్రితం ముబారక్‌ నిర్భందించాడు.అనంతరం ఆ చిన్నారిపై అత్యాచారం జరిపాడు. దాంతో విషయం తెలుసుకున్న అయేషా తల్లిదండ్రులు గురువారం…

కరీంనగర్

ఎన్టీపీసీలో తగ్గుతున్న బొగ్గు

కరీంనగర్‌ : ఎన్టీపీసీ రామగుండం విద్యుత్‌ సంస్థలో రోజురోజుకు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. ఉత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గించి విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం వరకు 60వేల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. అనుకున్న స్థాయిలో సింగరేణి…

జాతీయం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాలమురు బరిలో రాహుల్‌గాంధీ ?

న్యూఢిల్లీ : రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు, తెలంగాణ -సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల మధ్య పోటాపోటీ వాతావరణం మధ్య కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాందీ కేంద్రంగా ఆసక్తికరమైన ప్రణాళిక రచనా సాగుతొంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ను తెలంగాణ ప్రాంతం నుంచి…

సీమాంధ్ర

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 10కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.స్వామి వారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం ,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ,కాలినడకన వచ్చిన భక్తులకు…

జాతీయం

హిమాలయాలపై ఈ నెల 27నుంచి ప్రచారం నిర్వహిస్తాం : కేంద్ర పర్యాటక శాఖ

న్యూఢిల్లీ : అద్భుత పర్యాటక ప్రదేశంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిమాలయ పర్వత శ్రేణులకు మరింతగా గుర్తింపు తెచ్చేందుకు ఈ నెల 27నుంచి 777రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది.ముఖ్యంగా వేసవిలో…

అంతర్జాతీయం

డల్లాస్‌లో బతుకమ్మ -దసరా ఉత్సవాలు

వాషింగ్టన్‌ : డల్లాస్‌ ఏరియా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో త్వరలో ప్లానో నగరంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యనిర్వాహక బృందం తెలిపింది.ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్‌ , గోరెటివెంకన్న ,…