Tuesday, 3 November 2026

September 2013

జాతీయం

ఎస్‌బీఐ ఛైర్మన్‌గా అరుంధతీ భట్టాచార్య ?

ఢిల్లీ : స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా తొలిసారిగా ఒక మహిళ నియామకానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఎస్‌బీఐ ఎండీ సీఎఫ్‌వోగా ఉన్న అరుంధతీ భట్టాచార్యను ఛైర్మన్‌గా నియమించడానికి కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ఆమోదం తెలిపినట్టు సమాచారం.…

హైదరాబాద్

వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి : అక్కినేని అమల

హైదరాబాద్‌ : రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనతో మెలిగితే వ్యాదిని జయించడం ఎంతో సులువని సీని నటి అక్కినేని అమల అన్నారు.ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు అక్టోబర్‌ 6న తలపెట్టిన పింక్‌ రిబ్బన్‌ వాక్‌పై…

నల్లగొండ

నాగార్జున సాగర్‌కు తగ్గిన వరద ఉదృతి

నల్గొండ: నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి తగ్గింది.ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు ఇన్‌ప్లో 76వేల క్యూసేక్కులు,ఔట్‌ప్లో 61వేల క్యూసెక్కులుగా ఉంది.

జాతీయం

ఆంటోని కమిటీ రిపోర్టు తయారవుతోంది : కేంద్ర మంత్రి వీరప్ప మొయిలి

బెంగళూర్‌ : ఆంటోని కమిటీ రిపోర్టు తయారవుతొందని ఆ కమిటీ సభ్యుడు కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ వెల్లడించారు. త్వరలోనే రిపోర్టును కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో వైసీపి పార్టీతో పొత్తుపై ఆయన స్పందించారు.రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్నారు.

మెదక్

ఏపీఎన్జీవోలు మొండిగా వాదిస్తున్నరు : టీఎన్జీవో

మెదక్‌: రాష్ట్రం విడిపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పాల్సింది పోయి ఏపీ ఎన్జీవోలు మొండిగా విభజన వద్దని వాదిస్తున్నరని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ అన్నారు. ఊహాజనిత విషయాలపై ఏపి ఎన్జీవోలు సమ్మెచేస్తున్నారని తెలిపారు.హైదరాబాద్‌పై ఏపీ ఎన్జీవోలు అసత్య ప్రచారం చేస్తున్నారని…

హైదరాబాద్

అశోక్‌బాబుపై రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌ : ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబుపై రంగారెడ్డి కోర్టులో సుంకర జగన్నాథం అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.పది లక్షల మందితో హైదరాబాద్‌లో రక్తపాతం సృష్టిస్తానని అశోక్‌బాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలను ఆయన పిటిషన్‌లో పొందుపరిచారు.…

నల్లగొండ

తెలంగాణ టీడీపీ నేతల్ని తరిమికొట్టాలి : టీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌రెడ్డి

నల్లగొండ : సిగ్గులేకుండా చంద్రబాబుకు వంతపాడుతున్న తెలంగాణ టీడీపీ నేతలను తరిమికొట్టాలని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.చంద్రబాబు గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌పై కిరికిరి పెడితే ఊరుకోమని హెచ్చరించారు.ప్రస్తుతం తెలంగాణ సమాజం నివురుగప్పిన నిప్పులా…

అంతర్జాతీయం

ఫిలిప్పీన్స్‌లో భారతీయుడి కాల్చివేత

సింగపూర్‌ : ఫిలిప్పీన్స్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయుడు మరణించగా, మరొకరు సుక్షితంగా బయటపడ్డారు. జస్వీందర్‌ సింగ్‌ అనే వ్యక్తి బటాక్‌ నగరంలో నివసిస్తున్నాడు. మంగళవారం ఆయన తన సమీప బంధువు అమరీందర్‌సింగ్‌ తో…

జాతీయం

సైన్యం కోసం తొలిసారిగా ప్రత్యేక వేతన సంఘం

ఢిల్లీ : స్వతంత్య్ర భారతావనిలో తొలిసారిగా త్రివిధ దళాల్లో పనిచేసే సిబ్బందికోసం వేతన సంఘాన్ని నియమించనుంది.కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం నియామకానికి నేడు అనుమతి లభించిన నేపథ్యంలో ఈ అంశం తెరమీదికి వచ్చింది.మిలీటరీ,…

హైదరాబాద్

ఏసీబీని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బలోపేతానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఏసీబీ బలోపేతానికి ప్రభుత్వం రూ.47కోట్లను కేటాయించింది.నలుగురు జాయింట్‌ డైరెక్టర్లు ,14 మంది డీఎస్పీలు ,20మంది ఇన్‌స్పెక్టర్లు ,ఆరుగురు లీగల్‌ ఆఫీసర్లు ప్రభుత్వం కేటాయించింది.పోస్టుల కేటాయింపుపై సీఎంకు…