Wednesday, 4 November 2026

September 2013

కరీంనగర్

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకుంటే ప్యాన్లు : ఎంపీ పొన్నం

కరీంనగర్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం త్వరగా పూర్తి చేసుకున్నవారికి ఇంటికో ఫ్యాన్‌ ను అందజేయనున్నట్లు కరీనంగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ లబ్దిదారులకు హామి ఇచ్చారు.మంగళవారం ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ట్యాంక్‌…

హైదరాబాద్

పోలీసులకు పట్టుబడిన దోపిడి దొంగల ముఠా

హైదరాబాద్‌: దోపిడీలకు పాల్పడుతూ అడ్డువచ్చే వారిని అంతమొందించే పార్థిగ్యాంగుకు చెందిన సభ్యులను బాలానగర్‌ పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. పది సంవత్సరాల క్రితం పేరుమోసిన ఈ మహారాష్ట్ర గ్యాంగు ఆనవాళ్లు నగరంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ కాలనీలో దాడికి…

జాతీయం

సూరత్‌లో వరద బీభత్సం

సూరత్‌ : సూరత్‌ పట్టణం వరదనీటితో మునిగితేలుతోంది. సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం పట్టణాన్ని వరదనీటితో ముంచెత్తింది. అంతకు ముందు రెండు రోజుల నుంచి కూడా దక్షిణ గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ…

హైదరాబాద్

కాకతీయ ఉత్సవాలను ప్రారంభించిన చీఫ్‌ విప్‌ గండ్ర

హైదరాబాద్‌ : వరంగల్‌ జిల్లా గణపురం మండలం కోటగుళ్లులో కాకతీయ ఉత్సవాలను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు.ఈ ఉత్సవాల సందర్బంగా నగరంలో కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు.

జాతీయం

వందేళ్ల సినిమా వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ప్రణబ్‌

చెన్నై : చెన్నైలో జరుగుతున్న భారత చలనచిత్ర శతవసంతాల వేడుకల్లో భాగంగా ఇవాళ ముగింపు ఉత్సవం కాసేపటి క్రితం ప్రారంభమైంది. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జ్యోతి ప్రజ్వలన చేసి ముగింపు ఉత్సవాలను ప్రారంభించారు.తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, ముఖ్యమంత్రి…

Featured News

ఇక ఆధార్‌ తప్పనిసరి కాదు

నిర్బంధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు సుప్రీం సంచలన తీర్పు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి) : ఆధార్‌ కార్డులు అందక, ప్రభుత్వ సబ్సిడీలు లభించక ఇబ్బందులు పడుతున్న వారి కి ఊరటనిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.…

స్పొర్ట్స్

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బ్రిస్బేన్‌ హీట్స్‌

చండీఘర్‌ : సీఎల్‌ టీ20లో భాగంగా ఈరోజు బ్రిస్బేన్‌ జట్టు టైటాన్స్‌ మద్య మ్యాచ్‌ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. బ్రిస్బేన్‌ హీట్స్‌ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ 4గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం…

హైదరాబాద్

420 బస్తాల చౌకధర బియ్యం పట్టివేత

హైదరాబాద్‌ : నగరంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో అక్రమంగా తరలిస్తున్న 420 బస్తాల చౌకధర బియ్యాన్ని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్వాదీన పరుచుకున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్

కేదార్‌నాథ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు

హైదరాబాద్‌:హిమాలయ విలయానికి కకలావికలమైన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలకు మందాకిని, సరస్వతి నదులు పొంగి ప్రవహిస్తుండగా ,ఆలయం వెనుక ఉన్న పూజారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

జాతీయం

ఇప్పట్లో డీజిల్‌ ధర పెంచే ఆలోచన లేదు : కేంధ్ర మంత్రి వీరప్ప మొయిలీ

ఢిల్లీ : ఇప్పట్లో డీజిల్‌ ధరలు పెంచే ప్రతిపాదనేమి లేదని కేంధ్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. నెలకు డీజిల్‌పై 40నుంచి 50 పైసలు పెంచాలనే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని ఆయన చెప్పారు.