Wednesday, 4 November 2026

September 2013

హైదరాబాద్

కూకట్‌పల్లిలో తెరాస నేతలు అరెస్టు

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి పద్మావతి గార్డెన్స్‌లో సకలజనభేరి సన్నాహక సభ నిర్వహించేందుకు యత్నించిన తెరాస నాయకులను సోలీసులు అరెస్టు చేశారు. అనుమతిలేకుండా సభ నిర్వహించేందుకు ప్రయత్నించడంతో తెరాస నేతలను అరెస్టు చేసినట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.

ఎడిట్ పేజీ

బాబు ఢిల్లీకి ఎందుకు పోయిండు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ ఢిల్లీ పోయిండు. ఒకప్పుడు యునైటెడ్‌ ఫ్రంట్‌, తర్వాత నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌లకు కన్వీనర్‌గా కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబునాయుడు ప్రభ గడిచిన తొమ్మిదేళ్లలో పూర్తిగా సన్నగిల్లింది. కంప్యూటర్‌ను తానే కనిపెట్టాననే స్థాయిలో…

హైదరాబాద్

భక్తులతో కిటకిటలాడిన సిద్ధివినాయక ఆలయం

హైదరాబాద్‌ : స్వయంభుగా వెలసిన మెదక్‌జిల్లా న్యాల్‌కల్‌ మండలం రేజింతల్‌ సిద్ధి వినయక ఆలయంలో సంకట పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి…

Featured News

తెలంగాణ భాష, యాసపై సీమాంధ్రుల దాడి

సంస్కృతి పరిరక్షణకు యూనివర్సిటీ అవసరం : కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) : సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి జరిగిందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని కించపరిచారని మండిపడ్డారు.…

Featured News

విభజనకు అంగీకరిస్తే సీమాంధ్రులతో చర్చలు

‘ది హిందూ’ పత్రిక రౌంట్‌ టేబుల్‌ సమావేశంలో కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) : సీమాంధ్రులు తెలంగాణ ఏర్పాటుకు, ఆంధ్రప్రదేశ్‌ విభజనకు అంగీకరిస్తే వారితో చర్చలకు సిద్ధమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. రాష్ట్ర…

Featured News

రాజకీయ నిర్ణయంపై సమ్మె చేస్తారా?

రాష్ట్రాన్ని విభజిస్తున్నట్టు ఏమాధారాలున్నాయి? ఏపీఎన్‌జీవోలపై హైకోర్టు సీరియస్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) : రాజకీయ నిర్ణయంపై సమ్మె ఎలా చేస్తారంటూ ఏపీఎన్జీ వోలపై రాష్ట్ర ఉన్నత న్యా యస్థానం సీరియస్‌ అయిం ది. రాజకీయ నిర్ణయాలపై సమ్మె…

Featured News

రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు అండ్‌ కంపెనీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) : టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నాయకులు శనివారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నివారణకు జోక్యం చేసుకోవాలని ఆయనను కోరారు.…

Featured News

చిన్న నగరాలకు విమాన సర్వీలు

100పైగా విమానశ్రయాలు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జైపూర్‌, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా త్వరలో 100కు పైగా చిన్న విమానాశ్రయాల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు. శనివారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లా కిషన్‌గఢ్‌ విమానాశ్రయానికి…