Wednesday, 4 November 2026

September 2013

Featured News

ఏమిటీ రాయబేరం

ఆడవాళ్లను మా దగ్గరకు పంపడమేంది అధిష్టానం విస్మయం మంత్రులకు భార్యలైతే.. ప్రజలకు నేతలవుతారా? న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) : సీమాంధ్ర మంత్రులు, నేతలు ఆడవాళ్లతో రాయబేరాలు నడపడంపై కాంగ్రెస్‌ అధిష్టానం విస్మయం వ్యక్తం చేసింది. ఆడవాళ్లను అధిష్టానం…

Featured News

కెన్యాలో ముంబయి తరహా దాడి

ఇద్దరు భారతీయులతో 39 మంది దుర్మరణం పాక్‌లో పేలుడు.. 78 మంది మృతి నైరోబీ/పెషావర్‌, సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) : కెన్యా రాజధాని నైరోబీ నగరంలో ముంబయి తరహా ఉగ్రవాద దాడి జరిగింది. ఒక షాపింగ్‌ మాల్‌లో శనివారం…

Cover Story

తెలంగాణపై అసెంబ్లీ నోట్‌ రెడీ

ప్రధాని రాకకోసమే ఎదురుచూపు భద్రాచలం తెలంగాణలో అరతర్భాగమే తానీషా కాలం నుంచి నిజాం స్టేట్‌లోనే : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) : తెలంగాణపై అసెంబ్లీ నోట్‌ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు…

కరీంనగర్

వసతి గృహంలో విద్యార్థిని ఆత్మహత్య

జగిత్యాల వ్యవసాయం : కరీంనగర్‌ జిల్లా జగిత్యాల మండలం పొలాసలోని వ్యవసాయ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న మంజుల శనివారం రాత్రి వసతి గృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంజుల స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా కడెం మండలంలోని…

హైదరాబాద్

రాజీనామాలతో చెడే ఎక్కువ : ఏరాసు

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తే మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని, సమస్య జఠిలమవుతుందని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. రాజీనామాలు ఎవరూ చేయొద్దని సీఎం చెప్పారని ఆయన తెలిపారు.సమయం వచ్చినప్పుడు అందరం కలిసి…

హైదరాబాద్

పంటల సాగును పరిశీలించిన వియత్నాం రైతు బృందం

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్‌పల్లిలో ఇవాళ వియత్నాం రైతు ప్రతినిధి బృందం పర్యటించింది. వివిధ పంటల సాగు, వ్యవసాయ పరిస్థితులను రైతు ప్రతినిధి బృందం క్షుణ్ణంగా పరిశీలించింది.

హైదరాబాద్

అక్టోబర్‌ 2న మెట్రోరైలు నమూనా : ఎన్‌వీఎస్‌

హైదరాబాద్‌ : అక్టోబర్‌ 2న మెట్రోరైలు నమూనా ప్రదర్శన ఏర్పాటు చేస్తామని మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎస్‌వీఎస్‌రెడ్డి తెలిపారు. 2015 ఉగాది నాటికి మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండా…

హైదరాబాద్

అటవీశాఖ అధికారి హత్యకేసులో 11 మంది అరెస్టు

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లాలో అటవీశాఖ అధికారి గంగయ్య హత్యకేసులో 11మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మోహన్‌రావు తెలిపారు. మొత్తం 36మందిని నిందితులుగా గుర్తించామని, త్వరలో మిగిలిన వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. అటవీభూముల కబ్జాను అడ్డుకునేందుకు…

హైదరాబాద్

రాగల 24 గంటల్లో పలు చోట్ల వానలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలో తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కదులుతున్న అల్పపీడన ద్రోణి బలపడింది.…

జాతీయం

శరద్‌యాదవ్‌తో చంద్రబాబు బృందం భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌పార్టీ వైఖరితో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వివిధ జాతీయపార్టీల నేతలను కలిసి వివరించేందుకు చంద్రబాబుతో పాటు ఆపార్టీ…