Wednesday, 4 November 2026

September 2013

Featured News

ఎట్టకేలకు మయన్మార్‌ మారణహోమంపై నోరు విప్పిన దలైలామా

హింసకు బౌద్ధం వ్యతిరేకం మయన్మార్‌,జనంసాక్షి : మయన్మార్‌లో రహింగ్యా తెగ ముస్లింలను ఊచకోత కోయడం బౌద్దానికి వ్యతిరేకమని దలైలామా పేర్కొన్నారు. ఊచకోత కోసి సంవ త్సరం గడిచిన తర్వాత దలైలామా నోరు విప్పడం గమనార్హం. ఓ మతాన్ని, ఓ…

Cover Story

తెలంగాణ కేబినెట్‌ నోట్‌ సిద్ధం

పరిశీలించాక మంత్రి వర్గం ముందుకు హైదరాబాద్‌పై నో అప్షన్స్‌ కేంద్ర హోం మంత్రి షిండే న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : తెలంగాణ నోట్‌ ఇప్పట్లో లేనట్లే.. రాష్ట్ర విభజన ప్రక్రియ వెనక్కు పోయినట్లే.. కేంద్రం వెనక్కి వెళ్తుంది..…

వార్తలు

నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు

మహాబూబ్‌నగర్‌ : కొత్తకోట బస్టాండ్‌లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. అత్యాచారానికి పాల్పడ్డ కానిస్టేబుల్‌ శ్రీనివాసులు, హోంగార్డు   నాగేంద్ర లను సస్పెండ్‌ చేసి…

వార్తలు

కేంద్ర హౌంమంత్రి షిండేకు క్లీన్‌ చిట్‌

ముంబాయి: ముంబాయి ఆదర్మహౌసింగ్‌ సోసైటీ కుంభకోణంలో కేంద్ర హౌమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు క్లీన్‌చిట్‌ లభించింది. ఆదర్మహౌసింగ్‌ సొసైటీ కేసులో ఫిండేకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు సీబీఐ బాంబే హైకోర్టుకు తెలిపింది.

వార్తలు

రాజస్థాన్‌ మంత్రి బాబూలాల్‌నగర్‌ రాజీనామా

రాజస్థాన్‌: రాజస్థాన్‌ మంత్రి బాబూలాల్‌ నగర్‌ రాజీనామా చేశారు. అత్యాచార ఆరోపణల నేపధ్యంలో బాబూలాల్‌నగర్‌ రాజీనామా తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.

వార్తలు

విద్యుత్‌ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా సిపట్‌లో నూతనంగా నిర్మించిన ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు.

వార్తలు

ఉల్లి ధర తగ్గుతుంది

శరద్‌పవర్‌ ముంబాయి: మహారాష్ట్ర నుంచి ఉల్లిపంట రాకతో ధర తగ్గుతుందని కేంద్ర మంత్రి శరద్‌పవర్‌ తెలిపారు. మరో రెండు, మూడు వారాల్లో ఉల్లి ధర తగ్గుముఖం పడు తుందని శరద్‌పవార్‌ వివరాంచారు.

వార్తలు

కె.పి.గూడెంలో విజిలెన్స్‌ దాడులు

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కె.పి.గూడెంలో విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు రూ.10లక్షల విలువైన క్రిమిసంహారక మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

ఇంద్రకీలాద్రి ఈఈ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ (ఈఈ) కార్యాలయంలో బుధవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సిబ్బంది. ఏసీ మిసన్‌ ఆపకుండా వెళ్లి పోవడంతో అర్థరాత్రి రెండు గంటల సమయంలో విద్యుత్‌ షాక్‌సర్క్యూట్‌ కారణంగా కార్యాలయంలో మంటలు…

వార్తలు

మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్‌ గణనాథుడి నిమజ్జనం

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ గణనాధుడి శోభయాత్ర హుస్సేన్‌సాగర్‌ వద్దకు చేరురుంది. డీసీపీ కమలాసన్‌ రెడ్డి గొనాగ చతుర్ముఖ గణనాధుడికి తుది పూజలు చేశారు. మరి కొద్ది సేపట్లో ఖైరతాబాద్‌ వినాయకుని నిమజ్జనం చేయనున్నారు.