శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
మహబూబ్ నగర్ : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది, ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లక్షా 48 వేల ఉండగా ఔట్ ఫ్లో 2లక్షల 46వేల క్యూసెక్కులను దిగువకు ఆరుగేట్ల ద్వారా వదులుతున్నారు.
మహబూబ్ నగర్ : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది, ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లక్షా 48 వేల ఉండగా ఔట్ ఫ్లో 2లక్షల 46వేల క్యూసెక్కులను దిగువకు ఆరుగేట్ల ద్వారా వదులుతున్నారు.
పాట్నా: బీహర్ లోని జామయ్ జిల్లాలో మావోయిస్టులు ఖైరా పోలీస్ స్టేషన్‌ను పేల్చేశారు. ఈ దాడిలో ఒక జవాను మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 50 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 10 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడవుతోంది.
హైదరాబాద్: నవంబర్ 3 నుంచి అంబేత్కర్ ఓపెన్‌వర్సిటీ డిగ్రీ కోర్సులు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కోన్నారు. అక్టోబర్ 15 లోగా ఫీజులు చెల్లించాలని కోరారు. ఫీజును రాష్ట్రంలోని ఏదైనా ఏపీ ఆన్‌లైన్ కేంద్రంలో చెల్లించొచ్చని తెలిపారు.…
హైదరాబాద్: రాష్ట్రమంత్రి వర్గ సమావేశం ఈ రోజు ఉదమం 11.గంటలకు సచివాలయంలో జరుగనుంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రులు భేటీ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన తరువాత తొలిసారిగా మంత్రి వర్గ సమావేశం జరుగనుండటంతో ప్రాధానం సందరించుకుంది.…
విజయ తీరాలకు చేరుకుంటా యూటీ అంటే మహా ఉద్యమమే – కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 19 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటును ఏ శక్తి అడ్డుకోలేదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసినా…
విభజనకు అంగీకరిస్తే అభ్యంతరాలపై చర్చిద్దాం – టీ నేతలు హైదరాబాద్, సెప్టెంబర్ 19 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెర దించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన…
మహిళపై పోలీసుల కీచకపర్వం మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 19 (జనంసాక్షి): కొత్తకోటలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి బస్సు కోసం వేచి ఉన్న మహిళపై ఒక హోంగార్డు, మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే విషయంపై బాధితురాలు పోలీసులకు…
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (జనంసాక్షి) :మక్కా మసీదు బాంబు పేలుడుకు సంబంధించి అక్రమంగా అరెస్టు చేసిన యువకులకు చెల్లించిన నష్టపరిహారంపై ఈ నెల 16న తాము జారీచేసిన ఉత్తర్వులలో లోపాలు ఉన్నందున దాని అమలును నిలిపివేస్తున్నట్లు హైకోర్టు గురువారం…