Thursday, 5 November 2026

September 2013

వార్తలు

ఐదులక్షల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా చింటూరు మండలం దబ్బగూడెంలో అక్రమంగా తరలిస్తున్న రూ.ఐదు లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని స్దాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జాతీయం

హైదరాబాద్‌ ప్రస్తావన లేకుండానే తెలంగాణ బిల్లు!రాజధానిపై పదేళ్లపాటు గవర్నర్‌ పెత్తనం

ఇరుప్రాంతాల ప్రజలను ప్రసన్నం చేసుకోవాలనే యోచన డిసెంబరు9లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రయత్నాలు న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులతో కేంద్రం మంతనాలు హైదరాబాద్‌, సెప్టెంబరు 18 : హైదరాబాద్‌ అంశం లేకుండానే తెలంగాణ బిల్లు తయారు చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌,…

Featured News

సీడబ్ల్యూసీ నిర్ణయం శిరోధార్యం : డీఎస్‌

సీఎం కిరణ్‌ ఆపినా.. తెలంగాణ ఆగదు : డీకే అరుణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు ఎంతో మే లు జరుగుతుందని, విభజన వల్ల రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని…

Featured News

తెలంగాణ మంత్రులు అట్టోల్లే : కేకే

ఒక్క రూపాయి ఇవ్వనన్నా పడున్నరు హైదరాబాద్‌ భూములపైనే సీమాంధ్రులకు ప్రేమ : వివేక్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత మంత్రులపై టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశ వరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారు అట్టోల్లేనని,…

Featured News

ఏపీఎన్‌జీవోల సమ్మెపై ఎందుకంత ఉదాసీనత

సర్కారు మెతక వైఖరిని తప్పుబట్టిన హైకోర్టు చర్యలెందుకు తీసుకోవడం లేదుంటూ మొట్టికాయ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఏపీఎన్జీవోల సమ్మె విషయంలో ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభు త్వంపై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.…

Featured News

పేదల కోసం మేము.. పెద్దల కోసం నీవు

గుజరాత్‌ అభివృద్ధి సామాన్యుల కోసం కాదు మోడీపై రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) కాంగ్రెస్‌ పేదల కోసం పనిచేస్తుంటే, మోడీ ప్రభుత్వం ధనవంతుల కొమ్ము కాస్తుందని కాంగ్రెస్‌ ఉపా ధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొ న్నారు. మంగళ…

Featured News

గణేశ్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు : సీపీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : గణేశ్‌ నిమజ్జనోత్సవానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే…

Cover Story

కృత్రిమ సమైక్య ఉద్యమానికి కిరణే నాయకుడు

సకలజన భేరీకి భారీగా తరలిరండి : కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : సీమాంధ్రలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమానికి ము ఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వం వహిస్తు న్నారని రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండ రాం…