Monday, 2 November 2026

September 2013

హైదరాబాద్

నేడు ముంబయిలో పర్యటించనున్న మోడీ

హైదరాబాద్‌ : బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ఇవాళ ముంబయిలో పర్యటించనున్నారు.నిన్న ఢిల్లీ పర్యటించి అక్కడి జరిగిన సభలో ప్రసంగించారు. నేడు ముంబయి బంద్రాలోని వజ్రాల వ్యాపారుల అసోసియేషన్‌ హాల్‌ ను ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాని అభ్యర్థిగా…

హైదరాబాద్

శంషాబాద్‌ విమానశ్రంలో పట్టుబడ్డ విదేశి సిగరెట్లు

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానశ్రయంలో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలో రూ.5లక్షల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి అక్రమంగా తీసుకువస్తుండగా విదేశీ సిగరేట్లను కస్టమ్‌ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : రేట్ల భయాలతో గతవారం నష్టాలతో ముగిసిన నష్టాలతో స్టాక్‌మార్కెట్లు సోమవారం కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.ఆరంభ ట్రేడిండ్‌లో బీఎస్సీ సెన్సెక్స్‌ 190 పాయింట్లకు పైగా నష్టపోయింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిప్టీ కూడా 60 పాయింట్లకు పైగా…

హైదరాబాద్

వీడ్కోలు వందనం స్వీకరించిన దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి ఈ ఉదయం అంబర్‌పేట పోలీస్‌ మైదానంలో వీడ్కోలు వందనం స్వీకరించారు.నేటితో ఆయన పదవికాలం ముగియడంతో పోలీస్‌శాఖ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది.ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సీమాంధ్ర

పరిటాల అనుచరురు సోమిరెడ్డి హత్య

అనంతపురం : జిల్లాలోని పావుగడ మండలం అన్నదానంపల్లిలో పరిటాల రవి అనుచరుడు సోమిరెడ్డిపై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి వేటకొడవళ్లతో నరికి చంపారు.

హైదరాబాద్

సకల జనుల భేరికి పోటేత్తి జనప్రవాహం లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ వాదులు

జైతెలంగాణ నినాదాలతో మార్మోగుతున్న నిజాం కాలేజ్‌ గ్రౌండ్‌ హైదరాబాద్‌ : తెలంగాణలోని దారులన్ని నగరం వైపు దారితీస్తున్నాయి. తెలంగాణ ఆకాంక్షను చాటేందుకు సబ్బండ వర్ణాల ప్రజలు సకల జనుల భేరికి తండోపతండాలుగా తరలివచ్చారు. తెలంగాణ రాజకీయ జేఏసీ ఆద్వర్యంలో…

హైదరాబాద్

తెలంగాణ సభపై సీమాంధ్ర చానెళ్ల వివక్ష

హైదరాబాద్‌ : సీమాంధ్ర చానెళ్లు మరోసారి తమ వివక్షను చాటుకున్నాయి. ఇవాళ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ‘సకల జనుల భేరీ ‘ సభకు కవరేజ్‌ ఇవ్వడంలేదు. తెలంగాణ ప్రజల పట్ల సీమాంధ్ర మీడియా…

హైదరాబాద్

సీఎం కిరణ్‌ నీ ఉద్యోగం పోతుంది. విఠల్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన వారి ఉద్యోగాలు,సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉద్యోగం తప్ప సీమాంధ్ర సామాన్య ప్రజలకు జరిగే నష్టమేమి లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత విఠల్‌ అన్నారు.1956 లో ముల్కీ…

హైదరాబాద్

తెలంగాణ అమరవీరులకు నివాళులు

హైదరాబాద్‌ : నిజాం కాలేజీ గ్రౌండ్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సకల జనులబేరీ సభ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించింది.ఈ మేరకు ఇవాళ జేఏసీ నేత మల్లెపల్లి లక్ష్మయ్య సభ వేదికపై నుంచి తీర్మాణం చదివి వినిపించారు.…