బీసీసీఐ సమావేశం ప్రారంభం
చెన్నై :బీసీసీఐ వార్షిక సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఎన్నిక లాంఛనమేనని తెలుస్తొంది. బీసీసీఐ సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు.
చెన్నై :బీసీసీఐ వార్షిక సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఎన్నిక లాంఛనమేనని తెలుస్తొంది. బీసీసీఐ సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు.
ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎల్మినేడు-కొంగరకలన్ గ్రామాల మద్య అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.మృతదేహం వద్ద ఓ ద్విచక్రవాహనం ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
హైదరాబాద్ : నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల రణనినాదాన్ని మోగించేందుకు హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానం సిద్దమైంది. ఆదివారం జేఏసీ సారధ్యంలో సకల జనభేరి సదస్సును నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. కాళోజీ ప్రాంగణంలో జయశంకర్ వేదిక నుండి…
తిరుమల : ఏడాదికి కోటిమందికి పైగా భక్తులు మొక్కుల రూపంలో సమర్పించే కురులు తిరుమలేశునికి సిరులు కురిపిస్తున్నాయి.ఈ-వేలం ద్వారా అంతర్జాతీయస్థాయిలో ఏడు విడతల్లో 1,472టన్నుల తలనీలాల విక్రయం ద్వారా టీటీడీకి రూ.540 కోట్ల ఆదాయం సమకూరింది.
హైదరాబాద్ : నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రగతినగర్ కాలనీలో అప్పుడే పుట్టిన ఆడశిశువును చెత్తకుప్పలో వదిలివెళ్లిన ఘటన స్థానికుల్ని కలచివేసింది.రోజు వారీ చెత్తను తీసుకెళ్లేందుకు వచ్చిన సిబ్బంది చెత్త తీస్తుండగా ఆడ శిశువు కనిపించింది. దీంతో వారు పోలీసులు,మున్సిపల్…
విశాఖ : రాష్ట్రవ్యాప్తంగా నేటినుంచి ఎడ్‌సెట్- 2013 కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.రాష్ట్రవ్యాప్తంగా 29నుంచి వచ్చే నేల 7వరకు 36 కేంద్రాల్లో కౌన్సెలింగ్ జరుగనుంది.అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఏడో తేది వరకు జరగనుంది. ఈనెల 30 నుంచి వచ్చే నెల…
చిక్కడపల్లి (హైదరాబాద్) : చిక్కడపల్లి :మానవత్వాన్ని మంట గలిపాడు.వావివరసలు,కుటుంబ సంస్కృతిని కాలరాశారు. జనారణ్యంలో నివసించే మానవ మృగాలు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించి అతి ఘోరానికి ఒడికట్టారు.భర్త ,అత్తమామలు కలిసి జంతువును బలిచ్చినట్లు కోడలి గొంతుకోసి మారణహోమం సృష్టించారు. సెంట్రల్…
హైదరాబాద్ : భారత స్కౌట్స్ & గైడ్స్ ఆద్వర్యంలో నేషనల్ ఇంటిగ్రెషన్ క్యాంపు దేశ సమగ్రతను చాటేలా కొనసాగుతుంది.దాదాపు 20 రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఒక్కోరోజు ఒక్కో అంశాన్ని ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు.శనివారం ఆయా రాష్ట్రాల్లోని వంటకాలను పరిచయం…
హైదరాబాద్ : తెలంగాణ విభజన ప్రక్రియ వేగవంతం చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని భాజపా అగ్రనేత సుష్మస్వరాజ్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కొదండరాం తెలిపారు. శంషాబాద్‌లోని హోటల్ నోవాటెల్‌లో సుష్మాస్వరాజ్‌ను కలిసిన అనంతరం కోదండరాం…
హైదరాబాద్ : సకల జనుల భేరి సభను జయప్రదం చేసేందుకు ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు.హైదరాబాద్‌లో తెలంగాణ ఐకాస ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సకలజనుల భేరిని విజయవంతం చేసేందుకు ఖమ్మం జిల్లా న్యూడెమోక్రసి,టీఆర్‌ఎస్,బీజేపీ, సీపీఐలతో…