బీజేపీ, ఎంఐఎంల మధ్య వాగ్వివాదం
హైదరాబాద్: గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ నేతలు నగర రోడ్ల దుస్థితిపై మేయర్‌ను ప్రశ్నించారు. దీంతో బీజెపీ, ఎంఐఎంల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్: గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ నేతలు నగర రోడ్ల దుస్థితిపై మేయర్‌ను ప్రశ్నించారు. దీంతో బీజెపీ, ఎంఐఎంల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పది జిల్లాల తెలంగాణ సాధించే వరకూ పోరు ఆపొద్దు : కోదండరామ్ వరంగల్‌బ్యూరో, జనంసాక్షి: తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్ర పన్నుతున్నారని, పది జిల్లాల తెలంగాణ వచ్చే వరకూ ఐక్యంగా పోరాడాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్…
17 నుంచి క్యాంప్‌గెయిన్ టీ మంత్రుల నిర్ణయం హైదరాబాద్, సెప్టెంబర్ 15 (జనంసాక్షి) : మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆదివారం నిర్వహిం చిన టీ కాంగ్రెస్ నేతల సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. 17న అన్ని జిల్లాల కాంగ్రెస్ కార్యాలయాలలో…
కేంద్రమంత్రి జైరాం రమేశ్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 (జనంసాక్షి) : వచ్చే ఏడాదిలోగా భూ సేకరణ బిల్లు అమల్లోకి వచ్చే అవకాశముందని కేంద్రమంత్రి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల నియంత్రణలో ఈ…
-రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ \న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 (జనంసాక్షి) : ఇటీవల ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకున్న మతఘర్షణలపై రాష్ట్రపతి ప్రణ బ్‌ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం విద్యాసాగర్ వర్సిటీలో ఏడో విద్యాసాగర్ స్మారకోపన్యాసం చేశారు. మతం, విద్వేషం…
ఎమ్మెల్యే కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 15 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా తయారు చేస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావు అన్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలో అనేక ఐటీ హబ్బులు అభివృద్ధి చెందాయని, తెలంగాణ…
భువనేశ్వర్, సెప్టెంబర్ 15 (జనంసాక్షి) : స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని రక్షణశాఖ మరోసారి ప్రయోగించింది. ఒడిశా కోస్తా తీరంలోని వీలర్ ద్వీపంలోని లాంచ్ ప్యాడ్-4 నుంచి డిఫెన్స్ రీసర్చ్ ఆండ్ డెవలప్‌మెంట్ ఆర్గ…
వలస పాలనలో భారతదేశం పూర్తిగా జవసత్వాలు కోల్పోయి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరిస్థితులలో భారత దేశ ప్రభవాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి, యాంత్రిక శక్తి, శాస్త్ర సాంకేతిక విద్యలను ఉపయోగించి భారత దేశం అభివృద్ధి పథంలో…