నేరానికి తగిన శిక్ష…?
నిర్భియ కేసులో నలుగురు మద్దాయిలు ముఖేశ్, అక్షయ్ ఠాకూర్, పవన్‌గుప్తా, వినయ్‌శర్మలకు ఢిల్లీలోని సాకేత్ కోర్టు శుక్రవారం మరణశిక్షలని ఖరారు చేసింది. ఈ మరణ శిక్షలని హైకోర్టు డివిజన్ బేంగ్ ధ్రువీకరించాలి. ఆ తరువాత సుప్రీం కోర్టుకి అప్పీలు,…
