Thursday, 5 November 2026

September 2013

జిల్లా వార్తలు

యూరియా కోసం రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌ : తిమ్మాజిపేటలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనలపై అధికారులు స్పందించక పోవడంతో సింగిల్‌విండో కార్యాలయంలో రైతులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

హైదరాబాద్

వేరుశనగ విత్తనాల కోసం రైతుల రాస్తారోకో

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లాలో మహబూబాబాద్‌,నెల్లికుదురు మండలాల్లో వేరు శనగ విత్తనాల కోసం రైతులు  ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా ఆయా పట్టణాల్లోని రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. విత్తనాలు ఇవ్వాలంటూ రైతులు చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో డోర్నకల్‌ ఎమ్మెల్యే…

వార్తలు

పెరిగిన ద్రవ్యోల్బణం

ఢిల్లీ: ఆగష్టు నెలలో  ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. 5.79 నుంచి 6.1 శాతానికి ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసర ధరలు ముఖ్యంగా ఉల్లిపాయలు ధర పురుగుదల ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమని అంచనా.

జాతీయం

లబ్ధిదారులకు ఫ్లాట్లు అప్పగించండి : సుప్రీంకోర్టు

ఢిల్లీ: రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులకు ఫ్లాట్లు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో రిజిస్ట్రేషన్‌ ఫీజు తీసుకుని మరో నెలలోగా ఫ్లాట్లు అప్పగించాలని న్యాయస్థానం రాష్ట్రం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైదరాబాద్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పౌరసరఫరాల అధికారి

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో రూ. 1.25 లక్షలు లంచం తీసుకుంటూ పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఓ ఉద్యోగిని రిలిప్‌ చేయడానికి అసిస్టెంట్‌ మేనేజర్‌ సత్యనారాయణ లంచం డిమాండ్‌ చేసినట్లు…

హైదరాబాద్

విభజన జరిగితే సీమాంధ్రులు గగ్గోలు: జానారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటు ప్రకటనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి జానారెడ్డి అన్నారు. పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదో పీఆర్సీ ఆలస్యమైతే తాత్కాలిక భృతి ఇప్పించడంలో తనవంతు కృషి చేస్తానని…

హైదరాబాద్

చంద్రబాబు కుటుంబం ఆస్తుల వెల్లడి

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటుంబ ఆస్తుల వివరాలను తన నివాసంలో మీడియాకు వెల్లడించారు. చంద్రబాబు ఆస్తుల విలువ రూ.42.6 లక్షలు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ. 3305.02 లక్షలు, లోకేష్‌ ఆస్తుల విలువ…

జాతీయం

అల్లర్ల కారకులపై కఠిన చర్యలు ప్రధాని

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలిపారు. ముజఫర్‌నగర్‌ జిల్లాలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియగాంధీ, రాహూల్‌గాంధీతో కలిసి ప్రధాని సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ…

జాతీయం

ఆశారాం బాపును కోర్టులో హాజరు పర్చిన పోలీసులు

రాజస్థాన్‌: వివాదస్పద ఆద్యాత్మిక గురువు ఆశారాంబాపును పోలీసులు జోధ్‌పూర్‌ కోర్టులో హాజరుపర్చారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాంకు న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీని 14 రోజులకు పొడుగించింది.

హైదరాబాద్

నిజాం కళాశాలలో పోలీసుల నైజాం

హైదరాబాద్‌: నిజాం కళాశాల వద్ద పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. ఈ నెల 21న ఓయూలో తలపెట్టిన యుద్ధభేరీ విజయవంతం చేయాలంటూ శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు యత్నించిన నిజాం కళాశాల విద్యార్థులను కళాశాల గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు,…