జపానులో 73 ఏళ్ల వృద్ధుడికి మరణశిక్ష
టోక్యో : జపానులో ఈ ఏడాది ఇప్పటికే ఆరుగురికి ఉరిశిక్ష అమలుచేశారు. 2004లో హత్య, దొంగతనం నేరాలకు పాల్పడిన ఒక వ్యక్తిని (73) గత వారం ఉరితీశారు. మరో 132 మందికి మరణ శిక్ష అమలు చేయాల్సి వుంది.…
టోక్యో : జపానులో ఈ ఏడాది ఇప్పటికే ఆరుగురికి ఉరిశిక్ష అమలుచేశారు. 2004లో హత్య, దొంగతనం నేరాలకు పాల్పడిన ఒక వ్యక్తిని (73) గత వారం ఉరితీశారు. మరో 132 మందికి మరణ శిక్ష అమలు చేయాల్సి వుంది.…
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు జిల్లాలో ఆందోళనలు ఉదకద్ధృతంగా సాగుతున్నాయి. నెల్లూరు పట్టణంలో లక్షమందితో యాదవ గర్జన సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన సమైక్యవాదులతో నెల్లూరు జనసంద్రంగా మారింది.
హైదరాబాద్ : లోక్‌సత్తాపార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణను అడ్డుకోవడం సమంజసం కాదని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఎవరికైనా ఉందన్నారు.
హైదరాబాద్ : మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ (73) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్ : చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద రూ.40లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మినీలారీలో 101 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా భాకారాపేట వద్ద దాడి చేసి పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగలు, మినీలారీని…
ముంబయి : డ్యాన్స్ రియాలిటీ షో ‘ఝులక్ దిఖ్‌లా జా’ జీజన్ 6 విజేతగా టెలివిజన్ నటి ద్రష్టి ధామి నిలిచారు. శనివారం రాత్రి జరిగిన తుది పోటీలో ఆమె ఇతర ఫైనలిస్టులు షాన్, లారెన్, సోనాలి-సుమంత్‌లను ఓడించి…
హైదరాబాద్ :చిత్తూరు జిల్లా మదనపల్లిలో 20ఏళ్ల తర్వాత భారీ కురిసింది. శనివారం అర్థరాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని శేషప్పతోట, కురవంక, ఇందిరనగర్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో…
హైదరాబాద్ : 1956 నాటి ఆంధ్రరాష్ట్రం కావాలంటూ పసిడిపురి నినదించింది. ఆనాటి విశాలాంధ్రను కోరుతూ ఉద్యోగులు, సమైక్యవాదులు ఆరుగంటల పాటు ఏకబిగిన ఒకే వేదికపై నిరసనదీక్షలను చేపట్టారు. ఇందుకు కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వైవీఎస్ పురపాలక ఉన్నత పాఠశాల…
దర్పల్లి : నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం నల్లవెల్లిగ్రామంని కె.కె. తాండాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శనివారం రాత్రి అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తులు జరిపిన దాడిలో అటవీశాఖ రేంజ్ అధికారి గంగయ్య అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన…
ధర్యారం : వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం సాయంత్రం కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలోని మేడారం చెరువులో గల్లంతైన గురుకుల పాఠశాల విద్యార్థి ఎన్.రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. రాజ్‌కుమార్ స్వగ్రామం బీమదేవరలల్లి మండలం వంగరకాగా, మేడారంలోని బాలుర గురుకుల…