Thursday, 5 November 2026

September 2013

Featured News

భాజపా ప్రధాని అభ్యర్థిగా మోడీ

సమావేశానికి అద్వానీ డుమ్మా రాజ్‌నాథ్‌కు లేఖ నన్ను ఆశీర్వదించండి : మోడీ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : ఎట్టకేలకు భాజపా ప్రధాని అభ్యర్థిగా గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్రమోడీని ప్రకటించారు. అద్వానీ అయి ష్టత వ్యక్తం చేసినా…

Featured News

శ్రీకాంత్‌, అంకిత్‌పై జీవిత కాలం వేటు

అమిత్‌పై ఐదేళ్లు, సిద్ధార్థపై ఏడాది నిషేధం : బీసీసీఐ న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లపై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. ప్రధాన పాత్రధారులుగా భావిస్తోన్న రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్లు శ్రీశాంత్‌,…

Cover Story

కోర్‌ కమిటీలో తెలంగాణపై చర్చ

పది జిల్లాల తెలంగాణే కేబినెట్‌ ఆమోదానికి నోట్‌ విధివిధానాలు మంత్రుల బృందమే నిర్ణయిస్తుంది న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో శుక్రవారం చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన, తెలంగాణ…

ఆదిలాబాద్

తెలంగాణపై కాంగ్రెస్‌ మాట తప్పితే పుట్టగతులుండవ్‌

సీపీఐ శాసనసభ పక్ష నేత గుండా మల్లేష్‌ ఆదిలాబాద్‌, సెప్టెంబరు 13 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇచ్చిన మాటను తప్పితే మరో ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని సీపీఐ శాసనసభ పక్ష నేత…

ఆదిలాబాద్

ఐటీడీఏ అధికారి తీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 13 : ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వ్యవహారతీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు చేపట్టే నిరసన కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొనవద్దని జీవో జారీ చేసిన ఉత్తర్వుల పట్ల ఐకాస నేతలు…

ఆదిలాబాద్

పెన్‌గంగాకు జాతీయ హోదా కల్పించండి

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 13 : ఆదిలాబాద్‌ సరిహద్దులో గల పెన్‌గంగా ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి జాతీయ హోదా కల్పించాలని మాజీ మంత్రి  జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం…

ఆదిలాబాద్

16నుంచి శిక్షణ తరగతులు

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 13: జిల్లాలోని పాఠశాల యాజమాన్యం, అభివృద్ధి కమిటీ సభ్యులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి అక్రముల్లాఖాన్‌ తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి ఉదయం పది గంటల…

జిల్లా వార్తలు

హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కుట్ర

బీజేపీ అధికార ప్రతినిధి ప్రభాకర్‌ ఆరోపణ తిరుపతిలో అంతర్జాతీయ ఇస్లామిక్‌ వర్సిటీని నిలిపివేయాలని డిమాండ్‌ హైదరాబాద్‌, సెప్టెంబరు, 13 : హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రను ప్రభుత్వం అడ్డుకోలేక పోతోందని బీజేపీ అధికార ప్రతినిధి ఎంవీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌…

స్పొర్ట్స్

శ్రీశాంత్‌ , అంకిత్‌చవాన్‌లపై జీవితకాల నిషేధం

అమిత్‌సింగ్‌పై ఐదేళ్ళు , సిధ్ధార్థ్‌ త్రివేదీపై ఏడాది వేటు చండిలాపై నిర్ణయం తీసుకోని బీసిసిఐ న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 13 :ఐపీఎల్‌లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్ళపై బీసిసిఐ కొరడా ఝుళిపించింది. ప్రధాన పాత్రధారులుగా భావిస్తోన్న రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్లు శ్రీశాంత్‌…

స్పొర్ట్స్

భారత్‌లో ట్రై సిరీస్‌ ఆడేందుకు పాక్‌ ఉత్సాహం

లా¬ర్‌,సెప్టెంబర్‌ 13 : క్రికెట్‌ సంబంధాల పునరుధ్ధరణ కోసం భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ వెంటపడకండంటూ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ వ్యాఖ్యానించి 24 గంటలైనా గడవక ముందే పిసిబీ మరోసారి స్నేహహస్తం కోసం చేయిచాచింది.  క్రికెట్‌…