యూటీ లీకులు దేనికి?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చబోతున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ మీడియాకు లీకులిస్తోంది. ఆ లీకుల ఆధారంగా పీటీఐ ఇచ్చిన వార్తా కథనం తెలంగాణ ప్రాంతంలో ప్రకంపనలకు దారితీసింది.…

