Wednesday, 4 November 2026

September 2013

స్పొర్ట్స్

పాక్‌ డొమెస్టిక్‌ టీమ్‌కు వీసాలు జారీ

లా¬ర్‌,సెప్టెంబర్‌ 13  :ఛాంపియన్స్‌ లీగ్‌ టీ ట్వంటీ టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్‌ డొమెస్టిక్‌ టీ ట్వంటీ టీమ్‌ ఫైసలాబాద్‌ వోల్వ్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఆ జట్టు ఆటగాళ్ళకు భారత ప్రభుత్వం వీసాలు జారీ చేసింది. రెండు దేశాల సరిహద్దులో…

ఎడిట్ పేజీ

మనం రెచ్చిపోవద్దు

ముల్కీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈనెల 7న హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు టీ జేఏసీ ప్రకటించింది. ఈ ర్యాలీకి అనుమతి కోసం హైదరాబాద్‌ నగర పోలీసులకు రాతపూర్వకంగా దరఖాస్తు…

ఎడిట్ పేజీ

తెలుగుజాతి అంటే ఎవరు?

తెలుగుజాతిని నాశనం చేస్తున్నారు. తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుంది. ఎన్‌డీఏ హయాంలో తెలంగాణను నేనే అడ్డుకున్న. అప్పటి ప్రధాని వాజపేయి తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా చూశా. తెలుగు జాతి…

ఎడిట్ పేజీ

సంయమనం పాటించాల్సిన సమయమిది

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తర్వాత సీమాంధ్రుల కుట్రలు, కుతంత్రాలకు బలైపోయిన తెలంగాణ ప్రజలు దశాబ్దాల తరబడి కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక ఏర్పాటును అడ్డుకునేందుకు ఇంకా అవే కుట్రలు కొనసాగుతున్నాయి. అందులో భాగమే శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నగర నడిబొడ్డులోని ఎల్బీ…

ఎడిట్ పేజీ

సమైక్యాంధ్రుల దురాక్రమణ తెలంగాణవాదుల సంయమనం

తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టుబట్టి జరిపించిన ఏపీఎన్‌జీవోల సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభ సమైక్యాంధ్రులు దురాక్రమణ, దుర్మార్గాలు, దాష్టీకానికి, తెలంగాణవాదుల సంయమనానికి ప్రతీకగా నిలిచింది. సమైక్యంగా ఉందామంటూనే తెలంగాణవాదులను కడతేర్చడానికి సీమాంధ్ర గుండాలు…

ఎడిట్ పేజీ

తండ్రి నిను దలంచి…

బాపు, నాయనా, నాన్న ఇవన్నీ తండ్రికి పర్యాయ పదాలు. కొత్తగా వచ్చిన పదం నాన్నగారు. దాన్ని దాటివచ్చిన మరో పదం డాడీ. తల్లి గురించి పట్టించుకున్నంతంగా కవులూ సాహిత్యలోకం తండ్రి గురించి పట్టించుకోలేదు. అంతేగాని, విస్మరించారని అనలేం.  తండ్రి…

ఎడిట్ పేజీ

హైదరాబాద్‌ కోసమే కుట్రలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిన సమయంలో హైదరాబాద్‌ వేదికగా సీమాంధ్రులు నిర్వహించిన సభ వారి కుట్ర రాజకీయాలకు తార్కాణంగా నిలిచింది. ఏపీఎన్‌జీవోల పేరుతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మార్గనిర్దేశనంలో నిర్వహించిన సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌…

ఎడిట్ పేజీ

సమైక్యాంధ్రుల దురాక్రమణ తెలంగాణవాదుల సంయమనం

తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టుబట్టి జరిపించిన ఏపీఎన్‌జీవోల సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభ సమైక్యాంధ్రులు దురాక్రమణ, దుర్మార్గాలు, దాష్టీకానికి, తెలంగాణవాదుల సంయమనానికి ప్రతీకగా నిలిచింది. సమైక్యంగా ఉందామంటూనే తెలంగాణవాదులను కడతేర్చడానికి సీమాంధ్ర గుండాలు…

ఎడిట్ పేజీ

అవి విద్వేషాలు కావు రాజకీయ ప్రేరేపిత ఘటనలు

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతదేశంలో అప్పుడప్పుడు అపశ్రుతిలా ధ్వనించేవి మత కలహాలు. భారత్‌ స్వాతంత్ర రాజ్యాంగంగా అవతరించిన తర్వాత అనేక ప్రాంతాల్లో ఈ పేరుతో ఆధిపత్యవర్గాలు తమ కోర్కెలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాయి. తమకు అనుకూలంగా ఉన్న ఒక వర్గం…

ఎడిట్ పేజీ

‘నిర్భయ’ దోషులనే కాదు దిగజారిన వ్యవస్థనూ ఉరి తీయాలి

ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు ఎదుట రెండు రోజుల ఒకే డిమాండ్‌ బలంగా వినవస్తోంది. నిర్భయపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన దోషులను ఉరి తీయాలనేది ఆ డిమాండ్‌. వారిని ఉరి తీయడం ద్వారా బాలికలు, యువతులు, మహిళలపై…