Wednesday, 4 November 2026

September 2013

Featured News

సీఎం తీరును వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దీక్ష

అనుమతించిన స్పీకర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : సొంత గడ్డ మీద తమ హక్కులకే రక్షణ లేకుండా పోయిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశా రు. సొంత గడ్డపై నిరసన తెలిపే హక్కు కూడా లేదా?…

Cover Story

దారిపొడవునా సీమాంధ్ర గుండాల దాదాగిరీ

ఓయూ జాక్‌ నేత బాలరాజుపై సామూహిక దాడి సభలో జై తెలంగాణ అంటే కుర్చీలతో దాడి ఒళ్లు మండి.. గుండె పగిలి సభలోకి దూసుకొచ్చి జై తెలంగాణ అని నినదించిన కానిస్టేబుల్‌ ఉపన్యాసాలతో తెలంగాణపై విషం కక్కిన ఏపీఎన్‌జీవోలు…

అంతర్జాతీయం

సిరియాపై పరిమిత దాడి జరపాల్సిందే: ఒబామా

వాషింగ్టన్‌ : సిరియాపై పరిమిత దాడి అవసరమని అమెరికా అద్యక్షుడు బరాక్‌ ఒబామా పునరుధ్ఘాటించారు.ఆ దేశ ప్రజలపై ప్రభుత్వం జరిపిన రసాయనిక దాడి పట్ల స్పందించకుండా ఉండలేమన్నారు.అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసే వారాంతపు ప్రసంగంలో ఒబామా శనివారం ఈ…

సీమాంధ్ర

సోమవారం నుంచి శ్రీశైలంలో గణపతి నవరాత్రోత్సవాలు

శ్రీశైలం ఆలయం , : శ్రీశైల క్షేత్రంలో సోమవారం నుంచి ఈనెల 18వ తేది వరకు గణపతి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో ఆజాద్‌ తెలిపారు. అక్కమాహాదేవి అలంకార మండపంలో అయిదడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా నెలకొల్పనున్నట్లు ఆయన…

హైదరాబాద్

బాలరాజ్‌యాదవ్‌ని కొట్టింది వైసీపీ యూత్‌లీడర్‌

హైదరాబాద్‌ : ఓయూ జేఏసీ నేత దూదిమెట్ల బాలరాజుపై దాడి చేసి కొట్టిన సీమాంధ్ర గుండాను గుర్తించారు.రాయచోటికి చెందిన వైసీపీ యూత్‌వింగ్‌లో నాయకుడిగా పనిచేస్తున్న మదన్‌ మోహన్‌రెడ్డి తదితర సీమాంద్ర గుండాలు ఓయూ జేఏసీ నేత బాలరాజ్‌పై దాడి…

జాతీయం

న్యాయబిల్లులో పొరపాటుపై సిబల్‌ క్షమాపణలు

న్యూఢిల్లీ : న్యాయమంత్రి కపిల్‌సిబల్‌ శనివారం రాజ్యసభలో ఇబ్బందికర పరిస్ధితుల్ని ఎదుర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకంలో కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఉద్ధేశించిన రాజ్యాంగ సవరణ బిల్లులో దొర్లిన సాంకేతికపరమైన లోపానికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించిన శుక్రవారం…

కరీంనగర్

కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ విజయం

గోదావరిఖని :రామగుండం ఎన్టీపీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎస్‌టీయూసీ అనుభంద ఎన్టీపీసీ మజ్దూర్‌ యూనియన్‌ విజయం సాథించింది.మజ్దూర్‌ యూనియన్‌కు 389 ఓట్లు రాగా సమీప కార్మిక సంఘం హెచ్‌ఎమ్‌ఎస్‌ కూటమికి 309 ఓట్లు వచ్చాయి.దీంతో 80 ఓట్ల…

హైదరాబాద్

సీమాంధ్ర ఉద్యోగుల బస్సుసపై రాళ్లదాడి

హైదరాబాద్‌ : సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సమావేశాన్ని ముగించుకుని వెళ్తోన్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి జరిగింది.ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయని తెలుస్తుంది.ఇవాళ అబ్దుల్లాపూర్‌మెట్‌ ,హయత్‌నగర్‌ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.సమైక్య సభలో తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు…

జాతీయం

ఐదు రోజుల్లో 35 మంది చిన్నారుల మృతి

కోల్‌కతా : గత ఐదు రోజులుగా బీసీ రాయ్‌ ప్రభుత్వ చిన్న పిల్లల వైద్యశాలలో సుమారు 35 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలతో పోరాడుతున్న చిన్నపిల్లలు ఆస్పత్రిలో చేరుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.చిన్నారులు మృతి…

నిజామాబాద్

కానిస్టేబుల్‌పై దాడి అమానుషం : డీఎస్‌

నిజామాబాద్‌ :హైదరాబాద్‌లో సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభ సందర్భంగా తెలంగాణ వాదులపై జరిగిన దాడులను పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ తీవ్రంగా ఖంఢించారు.ఇవాళ సభాప్రాంగణంలో జైతెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌పై సీమాంధ్రులు దాడి చేయడం చాలా అమానుషమని ఆయన…