నిర్లక్ష్యంపై కోరడా:
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ పథకంలో భాగంగా లక్ష్య సాధనలో అలసత్వం ప్రదర్శిస్తూ, నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝులిపిస్తుంది. ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేయించడంలో డివిజన్ స్థాయి అధికారుల నుంచి కింది…
