Tuesday, 3 November 2026

September 2013

వార్తలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్‌: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 400 పాయింట్లకు పైగా లాభంలో సున్సెక్స్‌, 100 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవు తున్నాయి. రూపాయి విలువ ఇవాళ 138పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ…

వార్తలు

నేడే ఓరుగల్లు పోరు గర్జణ సభ

వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు వెంటనే పార్లమెంట్‌లో పెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి జేఏసీ ఓరుగల్లు పోరు గర్జన సభను నిర్వహిస్తోంది. సభకు జేఏసీ చైర్మెన్‌ కోదండరాం, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు దేవీ ప్రసాద్‌,…

వార్తలు

ఆల్వాల వాగులో మూడు మౄతదేహాలు లభ్యం

హైదరాబాద్‌: కర్నూలు జిల్లా గోనెగండ్ల ఆల్వాల్‌ వాగులో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలను గ్రామస్తుల వెలికి తీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.

Featured News

ఇది కాదా వివక్ష

వాళ్లకు అనుమతించి మాకెందుకివ్వరు? : కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ఏపీఎన్జీవో సభకు అనుమతిచ్చిన ప్రభుత్వం, తెలంగాణ జేఏసీ శాంతి ర్యాలీకి అను మతివ్వక పోవడం దారుణమని, తామేమైనా రాక్షసులమా అని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ…

Featured News

కుట్రతో కూడిన అనుమతి

సంయమనం పాటించండి : జానారెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ఏపీఎన్జీవోల సభకు ప్రభుత్వం కుట్రతో కూడిన అనుమతి ఇచ్చిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డి అన్నారు. సచివాలయంలో బుధ వారం ఉదయం మంత్రి జానారెడ్డితో…

Featured News

హైదరాబాద్‌లో అశాంతికి కుట్ర దేవీప్రసాద్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో అశాంతికి సీఎం, డీజీపీలు కుట్రపన్ను తున్నారని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ ఆరోపించారు. ప్రశాం తం గా ఉండి అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయుల్లా కలిసి ఉందామని తెలంగాణ ప్రజలు కోరుతుంటే…

Featured News

ప్రజాభిప్రాయానికే ప్రాధాన్యత

ఆంధ్రులకు అన్యాయం జరగదు దిగ్విజయ్‌ భరోసా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రెండు సార్లు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని…

Featured News

ఇన్నాళ్లకో మంచిమాట! యూటీ అయితే ఇరు ప్రాంతాలకు అన్యాయమే : లగడపాట

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంపై ఎప్పుడూ విషం కక్కే విజయవాడ ఎంపీ ల గడపాటి రాజగోపాల్‌ ఇన్నాళ్లకు ఓ మంచి మాట అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు అన్యాయం…

Cover Story

శరవేగంతో తెలంగాణ

న్యాయశాఖ, అటార్ని జనరల్‌ పరిశీలనకు టీ నోట్‌ వారం రోజుల్లో కేబినెట్‌ ముందుకు విభజన ప్రక్రియ 215 నుంచి 125 రోజులకు కుదింపు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర…