Tuesday, 3 November 2026

September 2013

వార్తలు

సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి: డీఎస్‌

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం, అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయకూడదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. అన్ని వర్గాలను సంప్రదించిన తర్వాతే…

జాతీయం

తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలి

జానారెడ్డి న్యూఢిల్లీ: ఈనెల 7న జరిగే ఎపీఎన్జీవోల సభ పట్ల తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని మంత్రి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారమే హైదరాబాద్‌తో కూడిన 10జిల్లాల తెలంగాణ ఏర్పాడుతుందన్నారు.…

కరీంనగర్

పోలిసుల్లో గుబులు:

జిల్లాలో సంచలనం సృష్టించిన గోదావరిఖని వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ ఎర్రగోల్ల రమేశ్‌ హత్యకేసులో సీఐడి చార్జిషీట్‌ దాఖలుతో పోలిసుల్లో గుబులు మొదలైంది. ఈ కేసులో నిందితులు పోలిసులే కావడంతో వారిపై చర్యల విషయంలో ఉత్కంఠ నెలకొంది. విచారణ సుదీర్ఘకాలంపాటు సాగగా…

జాతీయం

కదార్‌ నాథ్‌లో 64 మృతదేహాలు లభ్యం

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లోని రామ్‌బడా, కేదార్‌నాథ్‌ మధ్యగత ఐదు రోజుల్లో 64 మృతదేహాలు లభ్యమైనట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. వాతావరణం అనుకూలంగా ఉండటంలో పునరావాస చర్యలు వేగవంతమయ్యాయి. మరి కొన్ని రోజుల్లో రామ్‌బడా, గూర్గాన్‌, భీమ్‌బాలి ప్రాంతాలకు…

వార్తలు

హన్మకొండలో ఉద్యోగుల పోరు గర్జన

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా హన్మకొండలో ఉద్యోగుల పోరు గర్జనసభ ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మెన్‌ కోదండరాం, టీఎస్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ సీమాంధ్రలో జరుగుతున్నది. ప్రజల సమ్మెకాదు, ప్రభుత్వ సమ్మె అని…

తెలంగాణ

టీ విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: సమైక్యాంధ్ర సభను అడ్డుకోవాలని పిలుపునిస్తూ ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి గన్‌పార్కుకు ర్యాలీగా బయల్దేరిన టీజీవీపీ విద్యార్థుల ర్యాలీని ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జిల్లా వార్తలు

శాంతిర్యాలీ జరిపి తీరుతాం: కోదండరాం

వరంగల్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామని రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలిపారు. తెలంగాణ పై రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయితే తప్ప సీమాంధ్రుల కుట్రలు ఆగవని…

తెలంగాణ

తెలంగాణపై విషంగక్కిన ఉండవల్లి

ఢిల్లీ : లోక్‌సభలో తెలంగాణపై మరోసారి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విషం కక్కే ప్రయత్నం చేశాడు. తెలంగాణ ఎంపీలు వివేక్‌, పొన్నం, రజయ్యలు దీన్ని అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ ఎంపీలతో ఉండవల్లి వాగ్వాదానికి దిగాడు. ఉండవల్లి తీరుపై స్పీకర్‌ ఆగ్రహం…

వార్తలు

సీఎంతో డీజీపీ, సీఎస్‌ భేటీ

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో డీజీపీ దినేష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ అయ్యారు. 7వ తేదీ ఏపీఎన్జీవో సభ, తెలంగాణవాదల శాంతి ర్యాలీ తదితర పరిణామాలపై సీఎం వీరితో సమీక్ష చేస్తున్నట్లు సమాచారం.

వార్తలు

శాప్‌ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఎన్జీవోల సభకు పర్మిషన్‌ ఇచ్చిన శాప్‌ నిర్ణయంపై తెలంగాణ ఉద్యోల సంఘాల నేతలు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. క్రీడా పోటీలు నిర్వహించుకుంటామంటూ ఆగస్టు 26కు ముందే తాము దరఖాస్తు చేసుకున్నా గాని…