Monday, 2 November 2026

September 2013

వార్తలు

6న తెలంగాణ యుద్ధ భేరీ : మందకృష్ణ

హైదరాబాద్‌: ఈ నెల ఆరోతేదీన ఎల్బీ స్టేడియంలో తెలంగాణ యుద్ధ భేరిసభను నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌ కోసం సీమంధ్రలో సాగుతున్న సమ్మె నుంచి ప్రభుత్వ పాఠశాలలు, ఆర్టీసీని మినహాయించాలని డిమాండ్‌…

వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో దారణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చంపి వ్యక్తి తాను కూడా ఆత్మరహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

వార్తలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా పాకాల మండలం గాదంకి వద్ద ఈ తెల్లవారు జామున ఆగిఉన్న లారీని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి, క్షతగ్రాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

ఎర్ర చందనం పట్టివేత

చౌడేపల్లి : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో రూ.10లక్షల విలువ చేసే 11 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీలేరు వైపు నుంచి తమిళనాడుకు కారులో వీటిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పీలేరు అటవీసిబ్బంది ఇచ్చిన సమాచారం…

వార్తలు

నేడే లోక్‌సభ ముందుకు సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు

న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్ట సవరణబిల్లు సోమవారం లోక్‌ సభ ముందుకు రానుంది. రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాకుండా బిల్లులో సవరణలు చేసే అవకాశం ఉంది.

Featured News

సీమాంధ్రులు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు

తెలంగాణ వచ్చి తీరుతుంది : జానారెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : సీమాంధ్ర నేతలు, ప్రజలు రెచ్చగొట్టే విధానాలకు పాల్పడితే తెలంగాణ ప్రజలు రెచ్చిపోవద్దని, సంయమనం పాటించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ…

Featured News

సీఎం సీమాంధ్ర దురహంకారం

నిమ్స్‌ డైరెక్టర్‌గా నరేంద్రనాథ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి తన సీమాంధ్ర దురహంకారాన్ని ప్రదర్శించాడు. తెలంగాణలో అత్యంత కీలకమైన వైద్యం అందిస్తున్న నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సంస్థగా (నిమ్స్‌) సంస్థ…

Featured News

ముల్కీ శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ముల్కీ వారోత్సవాల విజయంతం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహిస్తున్న శాంతిర్యాలీని పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడమేకాక ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించేందుకు…

Featured News

సిరియాపై సైనిక చర్య వాయిదా

మళ్లగుల్లాలు పడుతున్న పెద్దన్న వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : సిరియాపై సైనిక చర్యకు అమెరికా వెనుకంజ వేసింది. రసాయన దాడి జరపి 1,300మంది పౌరులను బలిగొన్నట్లు ఆరోపణలు ఎదుర్కోంటున్న సిరియాపై సైనిక చర్యను ప్రస్తుతానికి వాయిదా వేసింది.…