Monday, 2 November 2026

October 2013

Cover Story

ఘోర బస్సు ప్రమాదం

-45 మంది సజీవ దహనం హైదరాబాద్‌: మహబూబ్‌ నగర్‌ జిల్లా  కొత్తకోట మండలంలో ఘోర విషాద సంఘటన సంభవించింది. పాలంలోని సాయిదాబా హోటల్‌ దగ్గర జాతీయ రహదారిపై జబ్బార్‌ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు వోల్వో బసుస ప్రమదావశాత్తు కాలిపోయింది.…

జాతీయం

బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్బ్రాంతి

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాడ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్

నవంబర్‌ 1 విద్రోహదినం :టీ జేఏసీ

హైదరాబాద్‌ : నవంబర్‌ 1 ని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి విద్రోహదినాన్ని పాటించాలని టీ జేఏసీ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చింది. జేఏసీ ఢిల్లీ టూర్‌ను వాయిదా…

హైదరాబాద్

కన్నవారి కసాయితనంతో చావుబతుకుల్లో చిన్నారులు

హైదరాబాద్‌ : అసహనంతో తమ కోపాన్ని బిడ్డలపై చూపి తల్లిదండ్రులే వారిని ఆస్పత్రిపాలు చేసిన సంఘటనలు బుధవారం చోటుచేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా. గన్నవరంలో బడికి వెళ్లడం లేదని ఏడేళ్ల కుమారుడిని కన్నతండ్రే నేలకేసి బాదాడు. పిల్లవాడి పరిస్థితి విషమంగా…

స్పొర్ట్స్

సెంచరీ సాధించిన బెయిలీ

నాగ్‌పూర్‌ : భారత్‌లో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ బెయిలీ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కీలక సమయంలో వాట్సన్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు సెంచరీ సాధించి జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. 86 బంతుల్లో 10…

Featured News

రెండు రాష్ట్రాల్లో పటిష్టమైన పోలీస్‌ వ్యవస్థ

విభజన తదనంతర పరిణామాలపై టాస్క్‌ఫోర్స్‌ కీలకభేటీ హైదరాబాద్‌, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర…

Featured News

తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మేమే

సోనియాకు అండగా నిలబడదాం జైత్రయాత్రలో డీకే అరుణ గద్వాల, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) : ఎవరెన్ని ఊసరవెల్లి వేషాలు వేసినా తెలంగాణ ఏర్పాటు ఆగదని మంత్రి డీకే అరుణ అన్నారు. జగన్‌ ముప్పై సీట్లను, చంద్రబాబు సమన్యాయం అంటూ…

Featured News

ఐదులోపే సమస్యలు జీవోఎంకు చెప్పండి : దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం కసరత్తు మొదలు పెట్టిందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నవంబర్‌ 5 లోపు…

Featured News

బొగ్గు స్కాంలో ప్రధానిని చేర్చాలన్న పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) : బొగ్గు కుంభకోణం ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేరును చేర్చాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులపై ప్రధాని అఫిడవిట్‌ దాఖలు చేయాలన్న అభ్యర్థననూ కోర్టు…

Featured News

పటేల్‌ లౌకికవాది మత తత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్‌వాది

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఒకే వేదికపై మోడీ, మన్మోహన్‌ అహ్మదాబాద్‌, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) : సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ లౌకికవాది అని, మత తత్వాన్ని వ్యతిరేకించిన నిఖార్సయిన కాంగ్రెస్‌ వాది అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో…