సిక్కింలో స్వల్ప భూకంపం : రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదు
సిక్కిం : సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలు ,కళాశాలలను యాజమాన్యం మూసివేసింది.
సిక్కిం : సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలు ,కళాశాలలను యాజమాన్యం మూసివేసింది.
హైదరాబాద్ : ఈనెల 19న హైదరాబాద్‌లో వైకాపా పార్టీ నిర్వహించ తలపెట్టిన సదస్సుకు అనుమతి ఇవ్వద్దని తెరాస నేతలు డీజీపీ ప్రసాదరావుకు విజ్ఞప్తి చేశారు.
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు గాపడ్డారు. అహ్మద్‌నగర్‌లోని సోరా ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మద్య కాల్పులు జరిగాయి. గత తొమ్మిది రోజులుగా 30 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ…
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరైన వైఎస్ జగన్‌కు తెలంగాణ సెగ తగిలింది.నాంపల్లి కోర్టులో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అడ్డుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే తగిన బుద్ది చెపుతామని హెచ్చరించింది.
ఢిల్లీ :కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై తీవ్రతరం చేసింది. దీనికి సంబంధించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈరోజు సాయంత్రం కేంద్ర కేబినేట్ బేటీ కానుంది. ఈ భేటిలో ప్రధానంగా తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.…
హైదరాబాద్ : తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల అక్రమాస్తులను కూడగట్టుకుని జైలుపాలై ఇటీవలే బెయిల్‌పై విడుదలైన వైకాపా అధినేత వైఎస్ జగన్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నాడు.ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అసోం : అసోం రాష్ట్రంలోని బర్పెట జిల్లాలో లారీ ,బస్సు డీకోన్న సంఘటనలో 28మంది దుర్మరణం చెందారు. పదిమంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విదర్భ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతుంది. అల్పపీడనం విదర్భ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి చురుగ్గా కదులుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలోని ఆదిలాబాద్…
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు సమావేశం కానుంది. టేబుల్ అజెండా రూపంలో కేబిట్ ముందుకు తెలంగాణ నోట్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : హైకోర్టు జడ్జి కేసీ భాను ఇవాళ జైలును సందర్శించారు. ఈ సంధర్భంగా ఆయన ఖైదీలతో మాట్లాడారు. జీవితఖైదీల కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. గాందేయ మార్గంలో నడవాలని ఆయన ఖైదీలకు హితబోద చేశారు.