Monday, 2 November 2026

October 2013

జాతీయం

దావూద్‌ కార్లు ఇస్తానన్నాడు – వెంగ్‌సర్కార్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : భారత మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత జట్టు క్రికెటర్లకు ఖరీదైన కార్లు ఇస్తానని ఆశచూపినట్టు చెప్పాడు. ఈ సంఘటన…

ముఖ్యాంశాలు

భారత హాకీ జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా మన్‌ప్రీత్‌సింగ్‌

న్యూఢిల్లీ ,అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : వచ్చే నెలలో జరగనున్న మూడో ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత హాకీ జట్టును ప్రకటించారు. ఈ టోర్నీకి కెప్టెన్‌ సర్థార్‌సింగ్‌కు విశ్రాంతినివ్వడంతో పాటు ఎక్కువశాతం యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. మిడ్‌ఫీల్డన్‌…

ఎడిట్ పేజీ

సీఎం రాజకీయాలు మాని తుపాను బాధితులను ఆదుకోవాలి

‘పదవులు శాశ్వతం కాదు.. ప్రజలే శాశ్వతం.. వారు ఏం కోరుకుంటున్నారో రాజకీయ పార్టీలు అదే చేయాలి. అలా చేయని వారికి ప్రజలు శాశ్వతంగా సెలవు ప్రకటిస్తారు. గతంలో ఇలా తమను విశ్వసించిన ఎందరికో ప్రజలు సెలవు ప్రకటించారు కూడా.’…

Featured News

పోలవరాన్ని అడ్డుకుంటాం

రుణాలు రీ షెడ్యూల్‌ చేయాలి తెలంగాణ రైతులను ఆదుకోవడంలో వివక్ష : ఈటెల ఖమ్మం, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : తెలంగాణ గిరిజన గూడాల్ని ముంచే పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌ఎల్పీనేత ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ…

Featured News

రాష్ట్ర విభజనలో జోక్యం చేసుకోలేం

ఆ అధికారం పార్లమెంట్‌దే పిల్‌ కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అంశంలో తాము జోక్యం చేసుకోబోమని రాష్ట్ర హైకోర్టు తేల్చిచెప్పింది. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌దే కాబట్టి…

Featured News

విభజన తర్వాత పోలీస్‌ సమస్యల పరిష్కారానికే టాస్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌పై కాదు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వా త పోలీస్‌ శాఖలో సమస్యల పరిష్కారానికే కేంద్ర ప్రభుత్వం టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ హైదరాబాద్‌ను కేంద్ర…

Featured News

బీహార్‌ పేలుళ్ల కేసు పురోగతి

ఐఎం పనేనని తేల్చిన ఎన్‌ఐఏ పాట్నా/న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : బీహార్‌ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పురోగతి సాధించింది. ఇండియన్‌ ముజాహిదినే ఈ పేలుళ్లకు కారణమని తేల్చింది. అలాగే బీహార్‌ వరుస పేలుళ్ల…

Featured News

విపత్తు నష్టం బీమా సంస్థల ద్వారా చెల్లింపు

ముందస్తు చర్యలపై నివేదిక బాధిత ప్రాంతాల్లో శాటిలైట్‌ ఫోన్లు వాడాలి విపత్తు నివారణ సమావేశంలో ప్రధాని న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటిల్లిన నష్టాన్ని బీమా సంస్థల ద్వారా చెల్లిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌…

Cover Story

రాజ్యాంగబద్దంగానే రాష్ట్ర విభజన

కిరణ్‌ ఉత్తరం ఓ చిత్తుకాగితం కేంద్రం పట్టించుకోదు స్పష్టం చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : రాజ్యాంగబద్దంగానే ఆంధ్రప్రదేశ్‌ విభజన జరుగుతోందని, తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగానికి లోబడే జరుగుతున్న ప్రక్రియ అని…