పేలుళ్లపై మూలాల్లోకి వెళ్లాలి
బీహార్ రాజధాని ప్రపంచానికే శాంతిమంత్రం బోధించిన బుద్ధుడు పుట్టిన రాజ్యం. బీహార్‌లోని పాట్నా ఆదివారం వరుస బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో ఐదుగురు చనిపోగా.. మరెందరో క్షతగాత్రులై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాట్నాలాంటి ఘటనలను భారతీయులెవరూ సమర్థించరు.. సమర్థించరు…







