వరదలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమవుతున్న పరిస్థితులు ,తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కాసు వెంకటకృష్ణారెడ్డి ,అహ్మదుల్లా , మహీధర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి: పికే మహంతి. విపత్తు…



