Tuesday, 3 November 2026

November 2013

నల్లగొండ

ఆటో బోల్తా : ఇద్దరు మృతి

నల్లగొండ : జిల్లాలోని నడిగూడెం మండెలం పాలవరం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Cover Story

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

జీవోఎంకు సోనియాహుకుం న్యూఢిల్లీ, నవంబర్‌24 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిందేనని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టిని ఆదేశించినట్టు ఢీల్లిలో జోరుగా ప్రచారం సాగుతుంది. లేని పక్షంలో తప్పుడు…

Cartoons

cm kiran kumar

తుపాన్లు ఆప్తనంటివి, నువన్నకానుంచి ఇంకా ఎక్కువ రాబట్టె

Featured News

బెంగళూరులో రాజధానికి తప్పిన పెనుముప్పు

బెంగుళూరు, నవంబర్‌ 24 (జనంసాక్షి) బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఆదివారం నగరంలోని సిటీ రైల్వే స్టేషన్‌ వద్ద రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఉదయం ప్రయాణికులు లేని సమయంలో వెనుకకు…

Featured News

మధ్యప్రదేశ్‌, మిజోరాంలలో నేడు పోలింగ్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 24 (జనంసాక్షి) : మధ్యప్రదేశ్‌, మిజోరంలలో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభం కానున్నది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బిజెపి మధ్య ప్రధాన పోరు కాగా.. మిజోరంలో కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీలు…

Featured News

తరుణ్‌ తేజ్‌పాల్‌ను ఎప్పుడైనా ప్రశ్నించే అవకాశం

న్యూఢిల్లీ, నవంబర్‌ 24 (జనంసాక్షి) : తరుణ్‌ తేజ్‌పాల్‌ను ఎప్పుడైన ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమా చారం. తెహెల్కా ఎ డిటర్‌ తరుణ్‌ తేజ్‌ పాల్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్ప డినట్లుగా ఆరోపిం చిన తెహెల్కా…

Featured News

అసెంబ్లీ ప్రొరోగ్‌ అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులదే

శ్రీధర్‌బాబు సహకరించొద్దు జేఏసీ చైర్మన్‌ కోదండరాం కరీంనగర్‌, నవంబర్‌ 24 (జనంసాక్షి) : అసెంబ్లీ ప్రొరోగ్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులపై ఉందని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ…

Featured News

పొంచి ఉన్న లెహర్‌ పెను తుపాను

అప్రమత్తంగా ఉండండి : పార్థసారధి విశాఖపట్నం, నవంబర్‌ 24 (జనంసాక్షి) హెలెన్‌ తుపాన్‌ బలహీన పడుతోందని ఊపిరి పీల్చుకున్న సమయంలోనే కోస్తా తీరప్రాంతంపై మరో భీకర తుపాను పొంచి ఉందని సమాచారం. దీనికి వాతావరణ శాఖ అధికారులు లెహర్‌గా…

ఎడిట్ పేజీ

అధిష్టానమే ముఖ్యమంత్రిని నియంత్రించాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కట్టడి చేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానం ఇకనైనా దృష్టి సారించాలి. గతంలో అనేక పర్యాయాలు తెలంగాణ ప్రాంతంలో పర్యటించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై…

స్పొర్ట్స్

తొలి వికెట్‌ కోల్పోయిన విండోస్‌

విశాఖ: భారత్‌లో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్‌ 2.4వ వద్ద మొదటి వికెట్‌ కోల్పోయింది. కుమార్‌ బౌలింగ్‌లో చార్లెస్‌లో (12) ఔటయ్యాడు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి…