వైద్య విద్యార్థుల దీక్ష భగ్నం
అమీర్‌పేట,హైదరాబాద్: గాంధీ నేచురోపతి వైద్య విద్యార్థులు చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. దీంతో ఒక విద్యార్థి స్ప్రుహ తప్పి పడిపోయింది. జీవో నెం. 162ను రద్దు చేయాలని గత…







