Wednesday, 4 November 2026

November 2013

స్పొర్ట్స్

భారీ స్కోరు దిశగా భారత్‌

ముంబయి : భారత్‌,విండీస్‌ మధ్య జరుగుతున్న ముంబయి టెస్ట్‌ మ్యాచ్‌లో రెండో రోజు భారత్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తోంది. సచిన్‌ 67, పుజారా 49 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 203. అభిమానులు మాత్రం…

Cover Story

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

21న కేబినెట్‌ ముందుకు ముసాయిదా : షిండే చకచకా కదులుతున్న ఫైళ్లు అదే వేగంతో సమావేశాలు న్యూఢిల్లీ, నవంబర్‌ 14 (జనంసాక్షి) : శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ముందుకు వస్తుందని కేంద్రం హోం శాఖ మంత్రి…

Featured News

పూర్తి స్థాయి డీజీపీగా ప్రసాద్‌రావు

ఉత్తర్వులు జారీ హైదరాబాద్‌, నవంబర్‌ 14 (జనంసాక్షి) : ఇన్‌చార్జి డీజీపీ బి. ప్రసాద్‌రావును పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముంతదు డీజీపీగా ఉన్న దినేశ్‌రెడ్డి పదవీ విరమణ చేసిన తర్వాత…

Featured News

కేబినెట్‌ తీర్మానం లేకుండా నివేదికెలా పంపావ్‌

సీఎస్‌పై జానా ఫైర్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 14 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనపై కేబినెట్‌ తీర్మానం లేకుండా నివేదికెలా పంపావంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిపై మంత్రి జానారెడ్డి ఫైరయ్యారు. కేబినెట్‌లో చర్చించకుండా రాష్ట్రవిభజనపై ముఖ్యమంత్రి ఏకపక్షంగా…

Featured News

సచిన్‌కు అరుదైన గౌరవం

ముంబై, నవంబర్‌ 14 (జనంసాక్షి) : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. సచిన్‌ భారత్‌ క్రికెట్‌కు అందించిన సేవలకు గానూ గుర్తింపుగా పోస్టల్‌ శాఖ ఆయనపై ప్రత్యేకంగా పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసింది. వాంఖేడే…

Featured News

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం

ఏడుగురి సజీవ దహనం హైదరాబాద్‌, నవంబర్‌ 14 (జనంసాక్షి) : మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం వద్ద ప్రమాదవశాత్తు జరిగిన బస్సు ప్రమాదంలో 45మంది సజీవ దహనం అయిన ఘటన మరవకముందే కర్నాటక రాష్ట్రంలో కూడా మరో దుర్ఘటన చోటుచేసుకుంది.…

Featured News

పొయ్యేకాలం జీవోఎంకు వెళ్లకూడదని కిరణ్‌ కిరికిరి

హైదరాబాద్‌, నవంబర్‌ 14 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటికి పోయే సమయం దగ్గరపడింది. మంత్రుల బృందం గురువారం రాత్రి 8 గంటలకు రావాలని ఆహ్వానించినా ఢిల్లీ వెళ్లకుండా మరోసారి ధిక్కారస్వరం వినిపించారు. షెడ్యూల్‌ ప్రకారం గురువారం రాత్రి…

Cartoons

chendrababu cartoon

గా చిప్ప గూడ గుంజి వాళ్లకిత్తే సమన్యాయమైతదంటవా బాబు?

ఎడిట్ పేజీ

సర్కారు చూపంతా సీమాంధ్రపైనే…

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం మొదలైందే వివక్ష, అణచివేత, దోపిడీ, పీడనల నుంచి విముక్తం కోసం. స్వపరిపాలన, ఆత్మగౌరవం కోసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో తాము మనలేమని తెలంగాణ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తుంటే కేంద్రం దిగివచ్చి తెలంగాణ…

హైదరాబాద్

సీఎస్‌ నివేదికను బయటపెట్టాలి : టీజీవో

హైదరాబాద్‌ : హెచ్‌ఎండీఏ పరిధిని ఉమ్మడి రాజధాని చేయాలని ప్రభుత్వ ప్రధన కార్యదర్శి నివేదిక ఇవ్వడంపై తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవో) మండిపడింది. ఈ మేరకు ఆసంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలోని బృందం ఇవాళ సీఎస్‌ను కలిసింది.…