Wednesday, 4 November 2026

November 2013

స్పొర్ట్స్

తొలి వికెట్‌ కోల్పోయిన వెస్టిండీస్‌

ముంబై :భారత్‌ జట్లమధ్య జరుగుతున్న మ్యాచ్‌లోమొదట బ్యాటింగ్‌ చేస్తున్న వెస్టిండీస్‌ జట్టుస్కోరు 25 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.క్రిస్‌గేల్‌ తన వ్యక్తిగత స్కోరు 11 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌…

జాతీయం

కర్నాటకలో ఘోర బస్సు ప్రమాదం :ఏడుగురు సజీవ దహనం

బెంగళూర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాలెం బస్సు దుర్ఘటన మరువక ముందే కార్నటకలో ఘోరబస్సు ప్రమాదం జరిగింది. బెంగళూర్‌ నుంచి ముంబై వెళుతున్న నేషనల్‌ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు హవేరి జిల్లాలోనికనుమళ్లహల్లీ వద్ద డివైడర్‌ను ఢికొనడంతో బస్సులో…

హైదరాబాద్

సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.వాయిదాకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.షెడ్యూల్‌ ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ఢిల్లీలో జీవోఎంతో ముఖ్యమంత్రి సమావేశం కావల్సిఉంది.

హైదరాబాద్

నేటి నుంచి అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం

హైదరాబాద్‌ :నేటి నుంచి 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం జరుగనుంది.ఈ నెల 20 తేది వరకు 12 థియేటర్లలో 198 చిత్రాల ప్రదర్శనజరగనుంది.తొలిసారిగా చలనచిత్రోత్సవాల్లో 3 డీ సినిమాల ప్రదర్శన నిర్వహించనున్నారు.

Cover Story

కర్ణాటకలో సీమాంధ్ర విద్యార్థుల కిరాతకం

జై తెలంగాణ అన్నందుకు మెడికోపై పెట్రోల్‌పోసి సజీవ హత్యాయత్నం 60 శాతం కాలిన కామేశ్‌.. పరిస్థితి విషమం మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి) : కర్ణాటకలో సీమాంధ్ర విద్యార్థులు కిరాతకానికి పాల్పడ్డారు. జై తెలంగాణ అని నినదించి తన…

Featured News

సంపూర్ణ తెలంగాణే కావాలి

సీఎం రిపోర్టు 13 జిల్లాల సర్కారులా ఉంది : కోదండరామ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 13 (జనంసాక్షి) : సంపూర్ణ తెలంగాణ రాష్ట్రమే కావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన అధికారాలు, వనరుల విషయంలో…

Featured News

సోనియాది వజ్రసంకల్పం

తెలంగాణపై ఆమె నిర్ణయంలో తిరుగులేదు : జైపాల్‌రెడ్డి నిర్మల్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి) : సోనియాగాంధీది వజ్రసంకల్పమని ఆమె తెలం గాణపై తీసుకున్న నిర్ణయంలో తిరుగుండబోదని కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో నిర్వహించిన కాంగ్రెసు…

Featured News

పార్టీ నిర్ణయమే శిరోధార్యం : బొత్స

హైదరాబాద్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పార్టీ నిర్ణయ మే తనకు శిరోధార్యమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనా రాయణ అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌కు ద్వంద్వ వైఖరి లేదని…

Featured News

మింగలేక.. కక్కలేక (కిక్కర్‌) విభజన ఏకపక్షం : చంద్రబాబు

హైదరాబాద్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనపై అసంబద్ధ ప్రకటనలతో ప్రజలను గందరగో ళపరుస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబా బునాయుడు మళ్లీ అదే వైఖరి ప్రదర్శించాడు.  రాష్ట్ర విభజన కార్యక్ర మాన్ని కాంగ్రెస్‌ పార్టీ అపహాస్యం చేసిందని…

Cover Story

వేగం పెంచిన జీవోఎం

ముగిసిన అఖిలపక్షం నేడు మంత్రుల బృందం ముందుకు సీఎం కిరణ్‌ సీపీఎం, వైఎస్సార్‌సీపీ పాత పాటే.. సీఎంకు జీవోఎం నుంచి పిలుపు న్యూఢిల్లీ, నవంబర్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు విధివిధానాలు సిద్ధం చేయడం,…