Wednesday, 4 November 2026

November 2013

హైదరాబాద్

నెహ్రూకు ఘన నివాళి

హైదరాబాద్‌ : దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ జయంతిని కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తోపాటు మంత్రులు దానం నాగేందర్‌, శైలజానాథ్‌,…

హైదరాబాద్

సచిన్‌ ఆటను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన ఆయన తల్లి

హైదరాబాద్‌ :సొంత గడ్డపై చిరవి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న సచిన్‌ ఆటను తొలిసారిగా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆయన తల్లి రజిని టెండుల్కర్‌ వాంఖడే స్టేడియానికి విచ్చేశారు. చివరిసారి సచిన్‌ ఆటను తిలకించేందుకు క్రికెట్‌ దిగ్గజాలు, సినీతారలు, రాజకీయ ప్రముఖులు,…

జాతీయం

ప్రమాద సమయంలో బస్సు వేగం 140-150 కి.మీ

బెంగళూరు : కర్ణాటకలోని హవేరి సమీపంలో వోల్వో బస్సులో మంటలు చెలరేగి ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సు గంటకు 140 నుంచి 150 కి.మీ వేగంతో…

జిల్లా వార్తలు

ప్రియురాలి గొంతుకోసి చంపిన ప్రియుడు

నల్గొండ, దేవరకొండ : ప్రియుడు గొంతుకోసి దారుణంగా ప్రియుడు హతమార్చిన సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలోని కాచారం గుట్ట సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి జరగగా ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది కొంభీమనపల్లి సంచాయితీ…

జాతీయం

మూడో వికెట్‌ కోల్పోయిన విండీస్‌

ముంబయి : భారత్‌తో జరడుతున్న రెండో టెస్టు మొదటి ఇన్సింగ్స్‌లో వెస్టిండీస్‌ మూడో వికెట్‌ కోల్సోయింది. 97 పరుగుల వద్ద పావెల్‌ (48) ఓజా బౌలింగ్‌లో ధావస్‌కు క్యాచి ఇచ్చి ఔటయ్యాడు.

స్పొర్ట్స్

టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

ముంబయి : వాంఖడే స్టేడియం వేదిక భారత్‌ మధ్య జరుగుతున్న రెండోటెస్ట్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈటెస్ట్‌ సచిన్‌కు 200 వటెస్ట్‌ .ఈ మ్యాచ్‌తోనేఅంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్‌ గుడ్‌బై చెప్పనున్నాడు.మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడడానికి…

వరంగల్

ఏసీబీ వలలో అవినీతి విఆర్వో :10 వేలు లంచం తీసుకుంటూ పట్టివేత

వరంగల్‌ :రూ.10వేలు లంచం తీసుకుంటూ ఆత్మకూరు తహశిల్దార్‌ యాదగిరి ఏసీబీ అధికారులకు చిక్కారు.కేసు నమోదు చేసుకున్నఅధికారులు నిందితుని నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

అత్తను,.భార్యను హతమార్చిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి

సికింద్రాబాద్‌:సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది.తనను వేధిస్తున్నారన్న కోపంతో శర్వానంద్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తన భార్యను ,అత్తను రాయితో కొట్టి హతమార్చాడు.హత్య అనంతరం నిందితుడు మోండామార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు…

జాతీయం

మొహర్రం సందర్బంగా రేపు స్టాక్‌ మార్కెట్లకు సెలవు

ముంబై : మొహర్రం సందర్బంగా ఈనెల 15 నబాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌తో పాటు నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌లను మూసివేసి ఉంచనున్నారు.గతంలో గురువారం మొహర్రం ఉంటుందని భావించిన స్టాక్‌మార్కెట్లు 14న సెలవుగా ప్రకటించాయి.బీఎస్‌ఈ తీసుకున్నతాజా నిర్ణయంతోగురువారం మార్కెట్లు యధావిధిగా పనిచేయనున్నాయి.

ఖమ్మం

రేపటి నుంచి భద్రాచలం డివిజన్‌ బంద్‌

ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలో కొనసాగించాలని అఖిలపక్షం డిమాండ్‌ చేసింది.జర్నలిస్టుల టీజేఏసీ పిలుపు మేరకు తెలంగాణవాదులు సమావేశం నిర్వహించారు.15 నుంచి 17 వ తేది వరకు 72 గంటల బంద్‌ చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది.