Monday, 2 November 2026

November 2013

జాతీయం

కనువిందు చేస్తున్న పుష్ప ప్రదర్శన

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు ఈ రోజు ప్రారంభించారు. అమ్మవారి ఉద్యానవనంలో భక్తులను ఆకట్టుకునేలా తితిదే ఉద్యానవన విభాగం ప్రత్యేకంగా పుష్పాలను అలంకరించింది.…

హైదరాబాద్

మంత్రి బాలరాజు పై చర్యతీసుకోవాలి

హైదరాబాద్‌: మంత్రి బాలరాజు పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. విశాఖ జిల్లా పాడేరులో మంత్రి బాలరాజు ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతున్నాయని ధ్వజమెత్తారు. మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన ఓ గిరిజన మహిళ ఇంటిపై…

హైదరాబాద్

ట్రైబ్యునల్‌ తీర్పుపై నీటి పారుదల నిపుణుల ఆందోళన

హైదరాబాద్‌: కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబునల్‌ ఇచ్చిన తీర్పుపై రాష్ట్రంలోని నీటటి పారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పుతో రాష్ట్రం మిగులు జలాలపై హక్కు కోల్పోవడంతో దాని ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టుల…

జాతీయం

కేరళలో 8నెలల్లో వందకిలోల బంగారం పట్టివేత

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో గత ఎనిమిది నెలల్లో 100 కిలోల బంగారం అక్రమ రవాణాపై అవుతూ పట్టుబడిందని అధికారులు తెలిపారు. బంగారం అక్రమ రవాణాపై దాదాపు 60 కేసులు నమోదయ్యాయి.ప్రభుత్వం బంగారం మీద కస్టమ్స్‌ డ్యూటీ పెంచడం వల్లనే…

జాతీయం

క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లికి గుండెపోటు

ముంబయి: మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లికి గుండెపోటు వచ్చింది.చంబూర్‌ నుంచి బాంద్రాకు కారు నడుపుకుంటూ వెళ్తుండగా గుండెపోటు వచ్చినట్లు సమాచారం. కారులో గుండెనొప్పితో బాధపడుతున్న కాంబ్లిని గుర్తించిన ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆయన్ని ఆస్పత్రికి తరలించింది.

హైదరాబాద్

నా బాధ్యతను నిర్వర్తించా :జస్టిర్‌ బ్రిజేష్‌కుమార్‌

హైదరాబాద్‌: కృష్ణా జలాల వినియోగంపై తానిచ్చిన తీర్పుతో మూబు రాష్ట్రాలు సంతోషంగా ఉంటాయా అన్నది చెప్పలేనని జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ అభిప్రాయ పడ్డారు. తన బాధ్యతను మామ్రే నిర్వర్తించానని ఆయన అన్నారు.

జాతీయం

డిసెంబర్‌ 4న దేశ రాజధానిలో సెలను ప్రకటించండి: ఆవ్‌ ఢిల్లీ:

ఢిల్లీ:డిసెంబర్‌ 4న ఢిల్లీ రాష్ట్రంలో జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌ సీ ఆర్‌)లో సెలవు ప్రకటించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. సెలవు ఇస్తే ఈ ప్రాంతంలో పని చేస్తున్న వినియోగదారులు ఓటు హక్కును వినియోగించుకోగల్గుతారని…

Cover Story

డిసెంబర్‌ 4న కేంద్రానికి టీ నివేదిక

జాప్యమొద్దని మేడం హుకుం నేడు కోర్‌కమిటీ కీలక సమావేశం వెనువెంటనే రాష్ట్రపతికి, అసెంబ్లీకి శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ న్యూఢిల్లీ, నవంబర్‌ 28 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై మంత్రుల బృందం సిద్ధం చేసిన నివేదిక డిసెంబర్‌…

Cartoons

modi cartoon

కరణ్‌ థాపర్‌ చర్చకు వస్తారట సార్‌

Featured News

వ్యక్తిగత స్వేచ్ఛ హరించేవారు

ప్రజల హక్కులేం కాపాడుతారు మోడీపై సిబల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 28 (జనంసాక్షి) : ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ హరించేవారు వారి హక్కులు ఏం కాపాడుతారని కేంద్ర న్యాయశాఖ మంత్రి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై మండిపడ్డారు. గుజరాత్‌కు…