ఏసీబీ డీజీగా ఏకే ఖాన్
హైదరాబాద్, నవంబర్ 28 (జనంసాక్షి) : అవినీతి నిరోధక శాఖ డీజీగా ఏకే ఖాన్ నియమితులయ్యారు. ఇన్నాళ్లు ఆర్టీసీ ప్రగతి రథచక్రాలను నడిపించిన సారథి ఏకేఖాన్‌ను ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ డీజీగా నియమించింది. 1981 బ్యాచ్‌కి చెందిన…
హైదరాబాద్, నవంబర్ 28 (జనంసాక్షి) : అవినీతి నిరోధక శాఖ డీజీగా ఏకే ఖాన్ నియమితులయ్యారు. ఇన్నాళ్లు ఆర్టీసీ ప్రగతి రథచక్రాలను నడిపించిన సారథి ఏకేఖాన్‌ను ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ డీజీగా నియమించింది. 1981 బ్యాచ్‌కి చెందిన…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కీలకమైన అంశాలపై సంప్రదింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం తన పని పూర్తి చేసిం ది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అనుసరించాల్సిన పద్ధతులు, ఆంధ్రప్రదేశ్…
శీతాకాల సమావేశాల్లోనే జన్ లోక్‌పాల్‌కు డిమాండ్ రాలేగాంసిద్ధి, నవంబర్ 28 (జనంసాక్షి) : పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. డిసెంబరు 10వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.…
న్యూఢిల్లీ, నవంబర్ 28 (జనంసాక్షి) : తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి గురువారం రాజీనామా చేశారు. జర్నలిస్టుపై తెహెల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో ఆయన గోవా పోలీసులు సమన్లు…
విభజనకు బడ్జెట్‌కు సంబంధం లేదు డీలర్ల కమిషన్ పెంపునకు కృషి మంత్రులు శ్రీధర్‌బాబు, ఆనం హైదరాబాద్, నవంబర్ 28 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనకు, బడ్జెట్‌కు ఎలాంటి సంబంధం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు,…
హైదరాబాద్: భాజపా అవినీతి మయమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన ప్రచార కార్యక్రయంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘భాజపా’ మాకన్నా ప్రజలకు ఎక్కువేమీ చేయలేదు. పైగా అవినీతి అనుసరించడంలో ముందుంటుంది.…
న్యూఢిల్లీ: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌ను తమ ప్రచార రాయబారిగా యునిసెఫ్ ప్రకటించింది. దక్షిణా సియాలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం.. అంశాలపై ఆయన ప్రచారం నిర్వహించారు. తనకు ఈ గౌరవం కల్పించినందుకు సచిన్…
హైదరాబాద్‌లో : హైదరాబాద్ నుంచి విదేశాలకు తరలించేందుకు సిద్ధంగా వుంచిన మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీడిమెట్లలోని ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన గోదాములో పెద్ద ఎత్తున నిల్వవుంచి…
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం (జీవోఎం) పనితీరు అసమర్థుని తీర్ధయాత్రలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపించలేని జీవోఎం పదేపదే సమావేశాలతో పాలనలో సంక్షోభం ఏర్పడే ప్రమాదముందన్నారు. నదిజలాల…
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 49 మంది డీఎస్పీల బదిలీ చేస్తూ డీజీపీ ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. వెయింటింగ్‌లో ఉన్న 18 మందికి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లుగా ఇవ్వటంతో పాటు హైదరాబాద్ నగరంలోనూ కొందరు ఏసీపీలను బదిలీ…