Tuesday, 3 November 2026

November 2013

Cover Story

నెలాఖరుకు తెలంగాణ బిల్లు

అసెంబ్లీకి తీర్మానం రాదు.. బిల్లు మాత్రమే విభజన ప్రక్రియ చకచకా సీమాంధ్రకు ప్యాకేజీ డిసెంబర్‌ 9న పార్లమెంట్‌ ఆమోదం జీవోఎంలో కీలక అంశాలపై చర్చ హైదరాబాద్‌్‌, నవంబరు 7 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును…

ఎడిట్ పేజీ

సీమాంధ్ర మీడియాది తప్పుడు ప్రచారం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై మొదటి నుంచి విషం చిమ్ముతున్న సీమాంధ్ర మీడియా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కూడా తన దుష్టబుద్ధిని మార్చుకోవడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై…

హైదరాబాద్

హెచ్‌ఎండీఏ డీఏవో సస్పెన్షన్‌

హైదరాబాద్‌ : హెచ్‌ఎండీఏ అకౌంట్స్‌ విభాగంలో పనిచేస్తున్న డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి ఎన్వీఎస్‌ చార్యులును సస్పెండ్‌ చేస్తూ బుధవారం కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలకు పాల్పడినందున ఆయనపై వేటు…

వార్తలు

దూరవిద్య ఫలితాలు విడుదల

ఉస్మానియా విశ్వవిద్యాలయం : ఓయూ పీజీఆర్‌ఆర్‌ దూరవిద్యా కేంద్రంలోని ఎంఏ వైదిక్‌ ఆస్ట్రోలజీ ఆగస్టు -2013 పరీక్షా ఫలితాలను ఓయూ అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాల కోసం ఓయూ వెబ్‌సైట్‌ చూడవచ్చన్నారు.

జాతీయం

మోడీ ర్యాలీకి అనుమతి మంజూరు

ఉత్తరప్రదేశ్‌ : భాజపా ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ రేపు ఉత్తర ప్రదేశ్‌లోని భరూచ్‌లో నిర్వహించనున్న ర్యాలీకి జిల్లా యంత్రాంగం అనుమతి మంజూరు చేసింది.

హైదరాబాద్

నక్సల్‌ సమస్య అదుపులో ఉంది : డీజీపీ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నక్సల్స్‌ సమస్య అదుపులో ఉందని డీజీపీ ప్రసాద్‌రావు తెలిపారు. మావోయిస్టులు పలుమార్లు సరిహద్దు దాటేందుకు యత్నిస్తున్నట్లు వివరించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల ఎస్పీలు ,ఓఎస్డీలు డీఐజీలతో సమావేశమైనట్లు ఆయన డీజీపీ చెప్పారు. భద్రతా పరిస్థితుల…

జాతీయం

మొయిలీతో ముగిసిన కేంద్ర మంత్రుల భేటీ

న్యూఢిల్లీ : పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలపై మొయిలీతో చర్చించామని తెలిపారు. తెలుగు ప్రజలందరికి న్యాయం చేయాలని…

మహబూబ్ నగర్

కల్వర్టును ఢీకోన్న కారు : నలుగురు మృతి

మహబూబ్‌నగర్‌ :జిల్లాలోని కోడూరు సమీపంలో కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ధానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

స్పొర్ట్స్

ఐదో వికెట్‌ కోల్పోయి భారత్‌

కోల్‌కతా : విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 83 పరుగులవద్ద విరాట్‌ కోహ్లి తన వ్యక్తిగత స్కోరు మూడు పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు.