వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి
హైదరాబాద్ : వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా అంబాపురంలో జరిగింది. చిన్నారి మృత దేహంతో కుటుంబ సభ్యులు కంగొద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ : వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా అంబాపురంలో జరిగింది. చిన్నారి మృత దేహంతో కుటుంబ సభ్యులు కంగొద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు.
మణిపూర్ : మణిపూర్‌లోని తాబల్ జిల్లాలో బాంబు పేలింది.ఈ ఘటనలో ఒకు మృతి చెందగా ,ఆరుగురికి గాయాలయ్యాయి,
కోల్‌కతా : ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, విండీస్‌ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే ఆలౌట్ అయ్యింది.…
తెలంగాణ వచ్చే వరకూ కొత్త ఉద్యోగాలు వద్దు కోదండరామ్ ఖమ్మం, నవంబర్ 6 (జనంసాక్షి) : నిజాం కాలం నుంచి హైదరాబాద్ రాజ్యంలో అంతర్భాగ ంగా ఉన్న భద్రాచలాన్ని పోలవరం నిర్మించి ముంచేందుకే సీమాంధ్రులు రగడ చేస్తున్నారని టీ…
అసెంబ్లీకి తీర్మానం రాదు.. బిల్లు మాత్రమే : బొత్స హైదరాబాద్, నవంబర్ 6 (జనంసాక్షి) : కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తనకున్న అవగాహన ప్రకారం అసెంబ్లీకి తెలంగాణ…
రాజధానిపై కేంద్ర పెత్తనం సహించం ఉమ్మడికి అంగీకరించం రాయల తెలంగాణ మా వైఖరి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్, నవంబర్ 6 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను లూటీ చేసేందుకే కేంద్ర పాలితప్రాంతంగా చేయాలని సీమాంధ్ర నేతలు కోరుతున్నారని ఎంఐఎం అధినేత,…
హైదరాబాద్, నవంబర్ 6 (జనంసాక్షి) రాష్ట్ర విభజన అనివా ర్యమని మంత్రి సి.రా మచంద్రయ్య స్పష్టం చేశారు. బుధవారం సచివాలయం వద్ద వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన అనంతరం అవస రమైన నిర్ధిష్ట అంశా లను కోరుకోవాల్సిన…
న్యూఢిలీ, నవంబర్ 6 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతున్న సమ యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిని అధిష్టానం ఢిల్లీకి రావాలని ఆదేశించింది. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించి సమైక్య గళం ఆలపిస్తున్న కిరణ్…
12న జీవోఎం భేటీ ఒకే రోజే అఖిలపక్షం డిసెంబర్‌లో పార్లమెంట్‌లో బిల్లు దిశగా పయనం హైదరాబాద్, నవంబర్ 6 (జనంసాక్షి) తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఈ నెల 12న అఖిలపక్షం సమావేశం నిర్వహించనున్నట్లు…