Tuesday, 3 November 2026

November 2013

ఎడిట్ పేజీ

గుట్టు బయటపెట్టిన బాబు

తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నిజస్వరూపాన్ని మళ్లీ బయటపెట్టుకున్నాడు. తానెప్పటికీ సమైక్యవాదినేనని నిరూపించుకున్నాడు. రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎప్పుడో ఒకసారి తెలంగాణకు జై కొట్టినంత మాత్రాన నిజంగానే రాష్ట్రం ఇచ్చేస్తారా? అంటూ తొండి ఆట…

అంతర్జాతీయం

సౌదీలో నతాఖా .. తడాఖా -వందల సంఖ్యలో తెలుగువారి అరెస్టులు

దుబాయ్‌ : సౌదీ అరేబియా ప్రభుత్వం నతాఖా చట్టం కింద అక్రమంగా నివసిస్తున్న విదేశియులపై కొరడా ఝుళిపిస్తోంది. సౌదీకి వివిధ దేశాల నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్న వారు తమ నివాస ప్రతిపత్తి (అఖామా) ని సరిచేసుకోవడం ..లేదా…

ఎడిట్ పేజీ

సీమాంధ్ర నేతలు సమైక్యంగా ఉంచాలంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి వినతిపత్రం ఇవ్వడం ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తెలియకుండానే జరిగిందా? బాబుకు తెలియకుండానే వాళ్లు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ తీసుకోగలిగారా? అసలు రాష్ట్రపతిని కలిసే…

రంగారెడ్డి

వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి : జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండలం ఏదూలాబాద్‌ వద్ద గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్

టీడీపీ సైకిల్‌ యాత్ర అట్టర్‌ఫ్లాప్‌

నిజామాబాద్‌ : తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన సైకిల్‌ యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. మరోవైపు తెలంగాణ వాదులనుంచి ఈ యాత్రకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తెలంగాణపై ఆ పార్టీ అధినేత రెండు కళ్ల సిద్దాంతంను అవలంభించడంతో నిజామాబాద్‌లో…

జాతీయం

వడ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ

ముంబయి : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీరేట్లను పెంచింది. బేస్‌ రేటును 0.2 నుంచి 1.0 శాతం మేర పెంచింది. గృహ,వాహన రుణాలు రేట్లు పెరగనున్నాయి.

ఖమ్మం

స్కూల్‌ బస్సులో మంటలు ,ఆందోళనకు గురైన విద్యార్థులు

ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెంలో స్కూల్‌బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారు.

జాతీయం

ఈడీ ఎదుట హాజరైన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసు వాన్‌పిక్‌ వ్యవహారంలో ఈడీ ( ఎన్‌ఫోర్స్‌మెంట్‌) ఎదుట విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈడీ అప్పిలేట్‌ ఆథారిటీలో అరబిందో సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌పై వాదనలు ప్రారంభమయ్యాయి.

జాతీయం

అసోంలో భూకంపం .5.5గా నమోదు

అసోం : అసోంలో ఈ ఉదయం భూకంపం సంభవించింది.భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5 నమోదైంది. భూమి కంపించడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు.

స్పొర్ట్స్

రెండో వికెట్‌ కోల్పోయిన విండీస్‌

కోల్‌కతా: భారత్‌,విండీస్‌ మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో విండీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. పావెల్‌ (28).షమీ బౌలింగ్‌లో బౌటయ్యాడు. 14.2 ఓవర్లు ముగిసే సమయానికి విండీస్‌ రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.