Tuesday, 3 November 2026

November 2013

సీమాంధ్ర

కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

కడప : జిల్లాలోని శ్రీవెంకటేశ్వర కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. టైర్లను కాలుస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్

చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు : టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌

హైదరాబాద్‌ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసేవన్ని దివాళకోరు రాజకీయాలు అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ మాటలు… తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా…

హైదరాబాద్

ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్న రాష్ట్రపతి

హైదరాబాద్‌ : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో జరిగిన శిక్షణ ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లోరాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పాల్గొన్నారు.రాజ్‌భవన్‌ నుంచి పోలీసు అకాడమీకి చేరుకున్న ఆయన ముందుగా సర్దార్‌ వల్లబాయ్‌పటేల్‌ విగ్రహానికి పూలమాల వేసి…

Featured News

తెలంగాణపై మా లక్ష్యాలు మాకున్నాయి

కిరికిరి లేకుండా ఇస్తే విలీనం ఆలోచిస్తాం : కేసీఆర్‌ సిద్దిపేట, నవంబర్‌ 4 (జనంసాక్షి) : ‘తెలంగాణ పునర్నిర్మాణంపై మాకుండే ఆలో చనలు, లక్ష్యాలు మాకున్నాయి’ అని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కిరికిరి లేకుండా తెలంగాణ…

Featured News

ఒకే నివేదికివ్వండి సీడబ్ల్యూసీ నిర్ణయమైపోయింది

ఇరుప్రాంతాలు అభివృద్ధికి తోడ్పడండి : జానారెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌ 4 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మంత్రుల బృందానికి ఒకే నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణను…

Featured News

నిర్ణయం మంత్రుల బృందానికి నివేదిస్తాం : బొత్స

హైదరాబాద్‌,నవంబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ తీసుకునే నిర్ణయం మంగళ వారం ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనా రాయణ తెలిపారు. బొత్స సత్యనారాయణతో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్‌ నేతల భేటీ…

Featured News

హైదరాబాద్‌పై కిరికిరి వద్దు

తాత్కాలికంగానే ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలు తెలంగాణ సర్కారుకే జీఓఎంకు ఎంఐఎం నివేదిక హైదరాబాద్‌, నవంబర్‌ 4 (జనంసాక్షి) : హైదరాబాద్‌పై ఎలాంటి కిరికిరి వద్దని, ప్రజల ఆకాంక్షమేరకు పది జిల్లాలతో కూ డిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయా…

Featured News

సికింద్రాబాద్‌లో ఘోరం యువతిపై జవాన్ల అత్యాచారయత్నం

సికింద్రాబాద్‌, నవంబర్‌ 4 (జనంసాక్షి) : రక్షణ కల్పించాల్సిన జవాన్లే మానవ మృగాలుగా మారారు. ఓ యువతిపై ముగ్గు రు జవాన్లు అత్యాచారయత్నానికి ఒడిగ ట్టారు. సికింద్రాబాద్‌ పరిసర ప్రాం తాల్లో స్నేహితుడితో కలిసి ఉన్న యువతిపై ముగ్గురు…

Cover Story

‘ఆంటోని’ పార్టీ కమిటీ అన్నారు జీఓఎంకు చెప్పండంటే దాటవేస్తున్నారు

చంద్రబాబుది ద్వంద్వ విధానం : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీని…