సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు :పరిస్థితి విషమం
హైదరాబాద్ : సికింద్రాబాద్ నామాలగుండు వద్ద ఓటీ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికివ తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ నామాలగుండు వద్ద ఓటీ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికివ తరలించి చికిత్స అందిస్తున్నారు.
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌లో ఉద్రిక్తత కొనసాగుతుంది.ముజఫర్‌నగర్‌లోని మహ్మదాపూర్ రాయిసింగ్ గ్రామంలో గత నెల 30న చోటుచేసుకున్న అల్లర్లలో ముగ్గురు మృతిచెందారు.దీంతో ఈప్రాంతంలో పారామిలిటరీబలగాలు పోలీసులు భారీగా మెహరించారు.ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు…
ఆంధ్రప్రదేశ్‌కు చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎట్టకేళకు జ్ఞానోదయమైంది. హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను వంచించిన నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు ఇకపై ఉండవేమో అనే అనుమానం…
గన్‌పార్క్ వద్ద నిరసన దోచుకున్నవాళ్లే హైదరాబాద్‌పై హక్కులడుగుతున్నారు : కోదండరామ్ హైదరాబాద్, నవంబర్ 1 (జనంసాక్షి) : నవంబర్ 1న ఇదే చివరి నిరసన అని, వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణలో విద్రోహ దినంగా పాటించే అవసరం రాదని…
ద్రవోల్బణం తగ్గుతోంది విత్తమంత్రి ఆశాభావం న్యూఢిల్లీ, నవంబర్ 1 (జనంసాక్షి) : ఈ యేడాది మంచి వర్షాలు కురిసాయని, దాని ప్రభావంతో ఐదేళ్ల గరిష్ట స్థాయిలో బీఎస్‌ఈ సెన్సెక్స్ నమోదైందని ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. శుక్రవారం…
పరిస్థితి అనిశ్చితంగా ఉంది తెలుగుతల్లిని వేడుకుంటూ సీఎం కిరణ్ నిర్వేదం హైదరాబాద్, నవంబర్1 (జనంసాక్షి) : రాష్ట్ర అవరతరణ వేడుకలు ఇకపై ఉండవేమోనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్…
ఉద్యోగులకు హెల్త్‌కార్డులు హైదరాబాద్, నవంబర్ 1 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరింది. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. 174,…
వేలికి సిరా చుక్కలేకుండా ఎన్నికల నిర్వహణ యోచన బస్తర్, నవంబర్ 1 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మావోయిస్టుల భయం పట్టుకుంది. మావోయిస్టులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్న బస్తర్ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.…
పలుచోట్ల ఉద్రిక్తత అవతరణ వేడుకలకు టీ మంత్రులు దూరం ఖాళీ కుర్చీలు జనం లేక వెలవెలబోయిన ‘ఉత్సవం’ హైదరాబాద్, నవంబర్ 1 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ‘బ్లాక్ డే’గా పాటించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన…