Monday, 2 November 2026

November 2013

హైదరాబాద్

టీచర్‌ ముసుగులో కామాంధుడు

హైదరాబాద్‌ : తన కూతురి వయస్సున్న విద్యార్ధినులను లైంగికంగా వేధిస్తూ , అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ కామ టీచర్‌పై నిర్భయ కేసు నమోదైంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువు సభ్యసమాజం తలదించుకునేలా విద్యార్ధులను లైంగికంగా వేధించిన సంఘటన రాష్ట్ర…

హైదరాబాద్

జేసీ ట్రావెల్స్‌పై బిగుస్తున్న ఉచ్చు

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్న వోల్వో బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర రవాణాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనలో 45 మంది అగ్నికి సజీవదహనమయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు…

హైదరాబాద్

గన్‌పార్కులో నల్లపావురాలు ఎగురవేసి నిరసన తెలపిన తెలంగాణ జాగృతి కవిత

హైదరాబాద్‌ : గన్‌పార్కులోని అమరవీరుల స్ధూపం దగ్గర నల్ల పావురాలు ఎగురవేసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈసంధర్బంగా జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు.…

హైదరాబాద్

మూడు నుంచి ఐదేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధాని : తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ను 3 నుంచి 5 ఏళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. కేంద్రమంత్రుల బృందానికి సమర్పించే నివేదికను వారు ఈరోజు విడుదల చేశారు. సీఎల్పీలో సమావేశమై చర్చలు జరిపిన అనంతరం…

ఆదిలాబాద్

బోగ్గుగనిలో ఊపిరాడక కార్మికుడి మృతి

ఆదిలాబాద్‌ : మందమర్రి సింగరేణి డివిజన్‌లోని కాశీపేట బొగ్గుగనిలో ఊపిరి ఆడక రామయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే రామయ్య చనిపోయాడంటూ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి,..

సీమాంధ్ర

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

విజయనగరం : ఆంధ్రా -ఒడిశా సరిహద్దులోని కుటియా అడవుల్లో పోలీసులు , మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందగా ,ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

నల్లగొండ

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నల్లగొండ : వర్షాల వల్ల దామరచర్లలో దెబ్బతిన్న పత్తి పంటను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరీశీలించారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులు సంతోషంగా లేరని తెలిపారు. నీలం…

వరంగల్

మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ధర్నా

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల వద్ద రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. చిల్లర కాంటాలు ఎత్తివేసి ప్రభుత్వం మద్దతు ధరకే పత్తి కొనుగోలు చేయాలని వారు ధర్నా చేస్తున్నారు.

జాతీయం

ఎల్‌టీసీ కుంభకోణంలో సీబీఐ కేసు నమోదు

న్యూఢిల్లీ : ఎల్‌టీసీ కుంభకోణంలో సీబీఐ కేసులు నమోదు చేసింది. బీహార్‌ ,ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ కేసుకు సంబంధించి సీబీఐ సోదాలు చేపట్టింది., ఎల్‌టీసీ కుంభకోణం కేసులో జేడీయూ ఎంపీ అనిల్‌ సాహ్నిని నిందితుడిగా పేర్కొన్న సీబీఐ…