విశాఖలో రైల్వే మంత్రి దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రైలు ప్రమాదాలను అరికట్టలేని కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సమైక్యాంధ్ర రాజకీయ ఐకాస ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ కాంప్లెక్స్ డురజాడ విగ్రహం వద్ద రైలు బొమ్మలు,…



