Tuesday, 3 November 2026

December 2013

అంతర్జాతీయం

ఆధిక్యంలో దక్షిణాఫ్రికా

డర్బన్‌ : భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మ్యాచ్‌ పై పట్టు సాధించింది. మూడో రోజు (శనివారం) ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. నాలుగో…

అంతర్జాతీయం

లెబనాన్‌ నుంచి ఇజ్రాయల్‌ మీదికి రాకెట్లు

జెరుసలెం : ఆదివారం లెబనాస్‌ నుంచి ఇజ్రాయల్‌ పైకి రాకెట్లు దూసుకుపోయాయి. ఉత్తర ఇజ్రాయల్‌ పట్టణం కిర్యాట్‌ ష్మోనా పేలుళ్ల శబ్దంతో మేల్కొంది. అయితే ఈ పేలుళ్ల వల్ల ఎలాంటి ప్రాణహాని జరిగినట్లు సమాచారం అందలేదని అధికార వర్గాలు…

హైదరాబాద్

‘ఏది నీతి ఏది రీతి’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌,సోమాజిగూడ :హేతువాదంపై హేతువాద రచయిత ఎస్‌. ఇన్నయ్య రాసిన ‘ఏది నీతి ఏది రీతి’ అనే పుస్తకాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ ఆవిష్కరించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దీపిక పబ్లికేషన్స్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు.…

హైదరాబాద్

విభజన బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం : లోక్‌సత్తా

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన బిల్లు ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు విమర్శించారు. బిల్లుపై సమగ్రమైన చర్చ జరగాలన్నా… సరైన వివరాలు లేకుంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు.…

జాతీయం

పార్లమెంట్‌ హౌస్‌ నేపథ్యంగా రాంచీలో మోడీ వేదిక

జార్ఖండ్‌ : ఈ రోజు రాంచీలో జరగనున్న భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. పార్లమెంటు హౌస్‌ నేపథ్యంతో వేదిక రూపొందించారు. మెత్తం మూడు వేదికలు సిద్ధం చేశామని, ఒక వేదిక పై నుంచి…

హైదరాబాద్

తెదేపా నేత అచ్చెన్నాయుడుకు గాయాలు

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన తెలుగు దేశం వనభోజన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. వేదిక కూలి తెదేపా నేత అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి…

హైదరాబాద్

కేసీ కాలువకు నీరు విడుదల చేయాలని రైతుల ఆందోళన

హైదరాబాద్‌ : కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల హంద్రీనీవా ఎత్తిపోతల పథకం వద్ద ఎంపీ ఎస్సీవై రెడ్డి, రైతులు, రైతు సంఘం నాయకులు హంద్రీనివా మోటార్లను బంద్‌ చేయించారు. ఈ సందర్భంగా ఎస్సీవై రెడ్డి మాట్లాడుతూ…ఇప్పుడు కేసీ…

హైదరాబాద్

అవయవదానం పై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ

హైదరాబాద్‌ : మరణం తర్వాత… పదిమందికి జీవితాన్నిచ్చే అవయవాలు దానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అహోబిలం శ్రీనివాసరామానుజన్‌ జీయర్‌ పిలుపు నిచ్చారు. అవయవదానం పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ శ్రీకాకుళం లో శ్రీనివాసరామానుజన్‌ జీయర్‌ ఆధ్వర్యంలో…

హైదరాబాద్

తెదేపా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

హైదరాబాద్‌ : విజయవాడ తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని జిల్లా , నగర అధ్యక్షులు దేవినేని ఉమ, బుద్దా వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ……

హైదరాబాద్

పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు

హైదరాబాద్‌ : కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా పై పోలీసుల, అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇటీవల ఎర్రచందనం దొంగలు అధికారులపై దాడి చేసి హతమార్చడంతో అడవుల్లో కూబింగ్‌ను ముమ్మరం చేశారు. తమిళనాడు నుంచి ఇక్కడకు…