Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

విద్యార్థులకు కొత్త కోర్సులపై అవగాహనకు ‘ఫిట్టీ’ పరీక్ష

హైదరాబాద్‌: తొమ్మిది నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వరకూ చదివే విద్యార్థులు తమ భవిష్యత్‌ చదువులను ఎంపిక చేసుకోవడం కోసం ఎస్కేవ్‌ వెలాసిటీ పేరుతో వినూత్నమైన పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రముఖ విద్యాసంస్థ ఫిట్టీ ప్రకటించింది. యూఎన్‌ఏ యూనిక్వెన్ట్‌, ఫిట్టీ…

జాతీయం

సుప్రీం తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్‌ దాఖలు

ఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా నిరసన వెల్లువైన నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది.

హైదరాబాద్

ఉపాధ్యాయుడిపై గ్రామస్థుల దాడి

నందాగామ రూరల్‌, కృష్ణా: నందిగామ శివారు అనాసాగరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు ప్రవర్తనను నిరసిస్తూ విద్యార్థులు శుక్రవారం తరగతులు బహిష్కరించారు. ఉపాధ్యాయుడు బాలికల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ పాఠశాల గేటును తెరవనీయకుండా…

Featured News

వచ్చే లోక్‌సభ సమావేశాల్లో తెలంగాణ బిల్లు

కేంద్రం హోం మంత్రి షిండే న్యూఢిల్లీ, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పనర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.…

Featured News

రాష్ట్రపతికి ఘన స్వాగతం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌ నగరానికి చేరుకున్న రాష్ట్రపతికి హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌…

Featured News

ఎవర్నడిగి జలయజ్ఞం నిధులు కేటాయించావ్‌

సీఎం ఒంటెత్తు పోకడలపై డెప్యూటీ సీఎం ఫైర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : ఎవర్నడిగి జలయజ్ఞానికి నిధులు కేటాయించావని డెప్యూటీ సీఎం దామోదరం రాజనర్సింహ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఫైరయ్యారు. జలయజ్ఞం ప్రాజెక్టులకు రూ. 20 వేల కోట్లు…

Featured News

హజారే ఉద్యమం కొత్త కోణాల్ని ఆవిష్కరించింది

కొత్త రాష్ట్రాల డిమాండ్‌ ఊపందుకుంది : రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : అవినీతి అంతానికి అన్నా హజారే చేపట్టిన ఉద్యమం దేశంలో కొత్త కోణాల్ని ఆవిష్కరించిందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. గురువారం ఢిల్లీలో…

Featured News

సీఎం గవే బీరాలు

చివరి బంతికింకా సమయముంది : సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంకా అవే బీరాలు పలుకుతున్నాడు. తెలంగాణ ముసాయిదాపై శాసనసభ అభిప్రాయం చెప్పాల్సిన సమయంలోనూ తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటానని డాంబీకాలకు పోయాడు.…

Cover Story

క్షణం చర్చించకుండా శాసనసభ జనవరి 3కు వాయిదా

మండిపడ్డ తెలంగాణ సభ్యులు సీఎం చాంబర్‌ ఎదుట నిరసన హైదరాబాద్‌, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : క్షణం కూడా చర్చించకుండా శాసనసభ, శాసన మండలి జనవరి మూడో తేదీకి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ, శాసనమండలి వాయిదాల పరంపర గురవారం…

Cartoons

anna azare cartoon

శబాష్‌ హజారే.. సత్యాగ్రహంతో సాధించావ్‌