Wednesday, 4 November 2026

December 2013

ఎడిట్ పేజీ

హైదరాబాద్‌ ఆంక్షలపై అభ్యంతరాలు చెప్పాల్సిందే..

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ తర్వాత పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌పై కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా కేంద్రం నగరంపై కొర్రీలు పెట్టింది. ప్రజాస్వామిక ప్రభుత్వం…

హైదరాబాద్

చూయింగ్‌ గమ్‌ అతిగా నమిలినా పార్శ్వపు నొప్పి రావచ్చు!

ఇంటర్‌నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: చూయింగ్‌ గమ్‌ను అతిగా నమలడం ద్వారా టీనేజర్స్‌, చిన్న పిల్లల్లో పార్శ్వపు నొప్పి వచ్చే అవకాశముందని పరిశోధనలో తేలింది. జెరుసలేంలోని టెల్‌ అవివ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ నాథన్‌ వాటెమ్‌బెర్గ్‌ చేసిన పరిశోధనల్లో ఈ విషయం…

హైదరాబాద్

పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌: యువ దంపతుల ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోక్యా తండాలో జరిగింది. పది ఎకరాల పత్తి పంట దెబ్బతినడంతో మనస్తాపం చెందిన కొత్త దంపతులు ప్రసాద్‌(25), శిరీష(22) లు పురుగుల మందు తాగి…

హైదరాబాద్

యువతి అనుమానాస్పద మృతి

విద్యాధరపురం(విజయవాడ): విజయవాడలోని విద్యాధరపురం సితార సెంటర్‌కు చెందిన బోయ నందిని(19) అనే యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కుటుంబసభ్యులు, ఒకటో పట్టణ పోలీసుల కథనం ప్రకారం అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ ఇరుసు దురారావు, నందిని మధ్య గత…

జాతీయం

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: వారాంత దినమైన శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 371 పాయింట్లు లాభపడి 21,079 వద్ద ముగిసింది. ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 6,274 వద్ద ముగిసింది. రిలయన్స్‌, ఓఎన్‌జీసీ, విప్రో, ఎయిర్న్‌…

హైదరాబాద్

లండన్‌లో థియేటర్‌ పైకప్పు కూలి 80 మందికి గాయాలు

ఇంటర్‌నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: లండన్‌లోని అపోలో అనే థియేటర్‌ పైకప్పు కూలిన ప్రమాదంలో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లండన్‌ నగరంలో ఎంతో పేరున్న ఈ థియేటర్‌లో…

అంతర్జాతీయం

దక్షిణాఫ్రికా 244 ఆలౌట్‌ : భారత్‌ ఆధిక్యం 36

జొహనెన్‌బర్గ్‌: భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సెషన్‌ ఆరంభం నుంచే వికెట్లు చేజార్చుకుంటూ 244 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌ నైట్‌ స్కోరు 213/6తో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 31 పరుగుల వ్యవధిలోనే…

అంతర్జాతీయం

మినీలా విమానాశ్రయంలో మేయర్‌ కుటుంబం కాల్చివేత

మనీలా: ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం దుండగులు జరిపిన కాల్పుల్లో పట్టణ మేయర్‌ కుటుంబం మృతి చెందింది. కాల్పుల్లో మేయర్‌, అతని భార్య, ఇద్దరు సహచరులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. దేశంలోని మరో…

జాతీయం

భాజపాతో పొత్తు వార్తలను ఖండించిన కరుణానిధి

చెన్నై: భాజపాతో పొత్తు వార్తలను డీఎంకే అధినేత కరుణానిధి ఖండించారు. ప్రస్తుత కూటమితో కలిసి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్

హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ముట్టడికి యత్నం

హైదరాబాద్‌: నగరంలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ రోజు ఆందోళనలతో అట్టుడుకింది. భారత దౌత్యవేత్త దేవయాని పట్ల అమెరికా పోలీసుల ప్రవర్తనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు అఖిల భారత విద్యార్థి పరిషత్‌…