Wednesday, 4 November 2026

December 2013

ఎడిట్ పేజీ

తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు శాసనసభ సాక్షిగా సీమాంధ్రులు భారీ కుట్రలే చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మూకుమ్మడిగా వ్యూహ రచన చేసి తెలంగాణ ప్రజల గొంతు…

ఎడిట్ పేజీ

తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు శాసనసభ సాక్షిగా సీమాంధ్రులు భారీ కుట్రలే చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మూకుమ్మడిగా వ్యూహ రచన చేసి తెలంగాణ ప్రజల గొంతు…

జాతీయం

జస్టిస్‌ గంగూలీ విషయంలో న్యాయశాఖ సలహా కోరిన హోం శాఖ

ఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ ఏకే గంగూలీ విషయంలో చర్య తీసుకోవడంపై కేంద్ర హోం శాఖ న్యాయశాఖ సలహా కోరింది. పశ్చిమబెంగాల్‌ మానవహక్కుల సంఘం ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ గంగూలీపై చర్య తీసుకోవాలని ఆ రాష్ట్ర…

హైదరాబాద్

ఉద్యమానికి రాజకీయ పార్టీలు సహకరించాలి: అశోక్‌ బాబు

హైదరాబాద్‌: తాము చేస్తున్న ఉద్యమానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు కోరారు. సమైక్యానికి కట్టుబడి ఉంటామంటున్న పార్టీలు తమ వంతు బాధ్యత నెరవేర్చాలని ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పార్టీలతో…

జాతీయం

అత్యాచారం ఆరోపణలతో ఎన్జీవో డైరెక్టర్‌ ఆత్మహత్య

ఢిల్లీ: ఢిల్లీకి చెందిన ప్రముఖ స్వఛ్చంద సంస్థ డైరెక్టర్‌ ఖుర్షిద్‌ అన్వర్‌ అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. వసంత్‌కుంజ్‌లోని తన నివాస భవనం మూడో అంతస్థు నుంచి ఆయన కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జేఎన్‌యూలో…

హైదరాబాద్

ఉభయ సభలు జనవరి 3 వరకు వాయిదా

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు వాయిదా పడ్డాయి. ఉభయ సభల సమావేశాలు తిరిగి కొత్త సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. శాసనసభ జనవరి 3 వరకు వాయిదా నేటితో ఈ ఏటి శాసనసభ సమావేశాలు ముగిశాయి. రాష్ట్ర…

అంతర్జాతీయం

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 280

జొహనెన్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేసింది. 255/5 ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ మరో 25 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది.

హైదరాబాద్

బీసీలకు రుణ రాయితీ పెంచాలని ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌: బీసీలకు ఇచ్చే రుణ రాయితీ పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నిర్ణయించారు. బీసీల కలవృత్తుల సంక్షేమం, రుణపరపతిపై ముఖ్యమంత్రి నేడు సమీక్ష జరిపారు.

హైదరాబాద్

ఇందిరా పార్కు వద్ద ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్ల ధర్నా

హైదరాబాద్‌: తమ సేవలను క్రమబద్దీకరించాలంటూ ఇందిరా పార్కు వద్ద ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్లు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒక కార్మికుడు కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా ఇతర కార్మికులు అడ్డుకున్నారు.అనంతరం వారు అసెంబ్లీ వైపు బయల్దేరగా…

జాతీయం

అమెరికా క్షమాపణలు చెప్పాల్సిందేనన్న భారత్‌

ఢిల్లీ: భారత దౌత్యవేత్త దేవయాని అరెస్టు, విచారణ విషయంలో అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరుపై ఆ దేశం క్షమాపణలు చెప్పాల్సిందేనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ పేర్కొన్నారు. కేవలం సానుభూతి ప్రకటించినంత మాత్రాన సరిపోదని, తప్పును అంగీకరించి…