తేజ్‌పాల్ కస్టడీ మరో 12రోజులు పొడిగింపు
పనాజీ: తెహల్కా మాజీ సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ కస్టడీని కోర్టు 12 రోజుల పాటు పొడిగించింది. గతంలో విధించిన నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఈ ఉదయం తేజ్‌పాల్‌ను కోర్టులో హాజరుపరిచారు.
పనాజీ: తెహల్కా మాజీ సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ కస్టడీని కోర్టు 12 రోజుల పాటు పొడిగించింది. గతంలో విధించిన నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఈ ఉదయం తేజ్‌పాల్‌ను కోర్టులో హాజరుపరిచారు.
హైదరాబాద్: అవిశ్వాసానికి భాజపా మద్దతు ఇస్తుందని కొన్ని రాజకీయ పార్టీలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెట్టే ఏ అవిశ్వాసానికైనా బీజేపీ మద్దతివ్వదన్నారు. కేవలం రోజులు…
హైదరాబాద్: తనను సీఎల్పీకి కార్యాలయానికి రాకుండా అడ్డుకునేదెవరని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. సైకోఫ్యాన్స్ మాత్రమే తనను విమర్శిస్తున్నారని ఆయన ఆరోసించారు.
ఢిల్లీ: తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి వంద మందికి పైగా ఎంపీల మద్దతు ఉందని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తెలిపారు. పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..రెండు మూడ్రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుందన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఘోర పరాజయం…
ఢిల్లీ: సీమాంధ్ర ఎంపీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తామని వైకాపా అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. పార్లమెంట్ వద్ద జగన్ మీడియాతో మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయంపై దేశానికి, ప్రపంచానికి…
న్యూఢిల్లీ: అవినీతి, దేశభద్రత, ధరల పెరుగుదల పైనే అవిశ్వాసం నోటీసు ఇచ్చినట్లు తెదేపా ఎంపీ కొనకళ్ళ నారాయణ తెలిపారు. పార్లమెంట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… సభ సజావుగా జరగాల్సిన బాధ్యత స్పీకర్‌దేనని, ఇప్పటికైనా స్పందించి అవిశ్వాస తీర్మానాన్ని…
పూణె, డిసెంబర్ 10 (జనంసాక్షి) : జన్‌లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన స్వగ్రామమైన అహ్మద్‌నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి లో మంగళవారం…
తెలంగాణ బిల్లు అడ్డుకోలేడు అసెంబ్లీలో అభిప్రాయాలు మాత్రమే మంత్రి డీకే అరుణ న్యూఢిల్లీ, డిసెంబర్ 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును అడ్డుకునేంత శక్తి సామర్థ్యాలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేవని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల…
ఎవరేం మాట్లాడినా చెల్లదు రేపు నేను హైదరాబాద్ వస్తున్నా పరిస్థితి చక్కదిద్దుతా : దిగ్విజయ్‌సింగ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయమే ఫైనల్ అని…