Monday, 2 November 2026

December 2013

అంతర్జాతీయం

ముషౄరఫ్‌ ఇంటి సమీపంలో పేటుడు పదార్థాలు లభ్యం

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు. సుమారు 2.5 కిలోల బరువున్న పేలుడు పదార్థాలతో పాటు రెండు డిటొనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ముషౄరఫ్‌ పై…

సీమాంధ్ర

షాట్‌సర్క్యూట్‌తో జాగృతి యాత్ర రైలు నుంచి పొగలు : తప్పిన ప్రమాదం

విజయవాడ : జాగృతి యాత్ర ప్రత్యేక రైలులో ప్లగ్‌ బోర్డు వద్ద షార్ట్‌సర్క్యూట్‌ జరగడంతో పొగలు వచ్చాయి. రైలు విజయవాడ రైల్వే స్టేషన్‌లోని ఆరో నెంబర్‌ ప్లాట్‌ఫారం వద్ద ఆగి ఉండగా ఈ సంఘటన జరిగింది. దీంతో అధికారులు…

జాతీయం

ఇరాక్‌ లో 118 మంది మృతి

బాగ్దాద్‌ : ఇరాక్‌లో దేశవ్యాప్తంగా నిన్న జరిగిన బాంబు పేలుళ్లలో ఒక మిలిటరీ జనరల్‌తో సహా 18 మంది మరణించారు. మోసూల్‌ పట్టణం లో జరిగిన ఆత్మాహుతి దళం దాడిలో బ్రిగేడియర్‌ జనరల్‌తో పాటు ఎనిమిది మంది సైనికులు…

జాతీయం

కష్టాల్లో భారత్‌ జట్టు

డర్బన్‌ : డర్బన్‌ జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ కష్టాల్లో పడింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 68/2తో బరిలోకి దిగిన భారత్‌ను కోహ్లీ(11), పుజారా(32)లు గట్టెక్కించలేకపోయారు. అజింక్య రహానే(50) ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ వెంటవెంటనే రోహిత్‌ శర్మ…

జాతీయం

మీడియాపై ఢిల్లీ సెక్రటేరియట్‌ లో ఆంక్షలు

ఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులే అయింది. అప్పుడే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం సచివాలయంలోకి మీడియాను అనుమతించకపోవడంతో సోమవారం నిరసన వ్యక్తమైంది. మీడియా సెంటర్‌ వరకు మాత్రమే విలేకరులు వెళ్లవచ్చని, మంత్రుల…

జాతీయం

బెంగాలీ నటి సుచిత్రా సేన్‌ ఆరోగ్యం విషమం

కోల్‌కతా : ప్రసిద్ధ బెంగాలీ నటి సుచిత్రా సేన్‌ ఆరోగ్య పరిస్థితి గా ఉంది. శ్వాస నాళం ఇన్‌ఫుక్షన్‌ తో బాధపడుతున్న ఆమెను వైద్యులు ఐసీయూకి తరలించారు. 82 ఏళ్ల సుచిత్రా సేన్‌ కోల్‌కతాలో ఒంటరిగా నివసిస్తున్నారు. అనారోగ్యం…

జాతీయం

చలికి వణికి పోతున్న ఆగ్రా

ఆగ్రా : తాజ్‌ నగరం ఆగ్రా చలితో వణికిపపోతోంది. ఉత్తరప్రదేశ్‌ లో ప్రన్తుతం అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఆగ్రాలో నమోదయ్యాయి. ఆదివారం రాత్రి అక్కడ 1.14 డిగ్రీల సెల్సియన్‌ నమోదైంది. ఒకటి రెండు రోజుల్లో తేలిక పాటి జల్లులు…

హైదరాబాద్

2,677 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి రేపు ప్రకటన

హైదరాబాద్‌ : పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ రేపు ప్రకటన జారీ చేయనున్నట్లు సమాచారం. మొత్తం 2,677 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 4 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిభ్రవరి 23న…

సీమాంధ్ర

వ్యవసాయాన్ని లాభాల బాట పట్టిస్తాం : చంద్రబాబు

ఒంగోలు: రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెడితే వ్యవసాయ రంగాన్ని లాభాల బాట పట్టిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టంగుటూరు కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పుడు, ఎప్పుడూ ఎన్టీఆర్‌కు…

హైదరాబాద్

సౌరవిద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ : పౌరసరఫరాల కమిషనర్‌ కార్యాలయంలో మంత్రి శ్రీధర్‌ బాబు సౌరవిద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో రోజుకు వంద యూనిట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని మంత్రి తెలిపారు.