కడప మాజీ మేయర్ ఇల్లు కూల్చివేత
హైదరాబాద్ : జేబ్లీహిల్స్‌లో ఉన్న కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఇంటిని జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. సొసైటీ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టారని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కూల్చివేత ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల…







