Tuesday, 3 November 2026

December 2013

జాతీయం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం

ఢిల్లీ: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 4.9గా నమోదైనట్లు సమాచారం. పోర్ట్‌ బ్లెయిర్‌కు 229 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

జాతీయం

రాష్ట్ర విభజన బిల్లు పై న్యాయసలహా కావాలని కోరిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లుపై నన్యాయసలహా కావాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కోరారు. ఈ రాత్రి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళనున్న రాష్ట్రపతి 11న తిరిగి స్వదేశానికి రానున్నారు. ఆ తర్వాత బిల్లుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు…

హైదరాబాద్

ఏపీఎన్జీవో హోమ్‌ ఎదుట తెలంగాణాదుల ఆందోళన

హైదరాబాద్‌: ఏపీఎన్జీవో హోమ్‌ ఎదుట తెలంగాణాదులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఏపీఎన్జీవో హోమ్‌లో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వాదులు ఈ ఆందోళన చేపట్టారు.

జాతీయం

పార్లమెంట్‌ ముట్టడికి యూపీఎస్సీ అభ్యర్థులు యత్నం

న్యూఢిల్లీ: యూపీఎస్సీ అభ్యర్థులు పార్లమెంట్‌ ముట్టడికి యత్నించారు. యూపీఎస్సీ పరీక్షలను ఎక్కువ సార్లు రాసేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు నిరసనకు దిగారు.

జాతీయం

పార్లమెంట్‌ ముట్టడికి యూపీఎస్సీ అభ్యర్థులు యత్నం

న్యూఢిల్లీ: యూపీఎస్సీ అభ్యర్థులు పార్లమెంట్‌ ముట్టడికి యత్నించారు. యూపీఎస్సీ పరీక్షలను ఎక్కువ సార్లు రాసేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు నిరసనకు దిగారు. న్యూఢిల్లీ: యూపీఎస్సీ అభ్యర్థులు పార్లమెంట్‌ ముట్టడికి యత్నించారు. యూపీఎస్సీ పరీక్షలను ఎక్కువ సార్లు రాసేందుకు అవకాశం…

Featured News

విభజన ఆపండి

రాష్ట్రపతికి బాబు లేఖ హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనను ఆపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాశారు. కేంద్రం రాష్ట్ర విభజన విషయంలో చాలా అన్యాయంగా వ్యవహరించిందని, మెజార్టీ ప్రజలకు…

Featured News

పెను తుపానుగా ‘మాది’

విశాఖపట్నం, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : బంగాళాఖాతంలో ఏర్పడిన మాది తుపాను తీవ్రరూపం దాల్చింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఉరుములు మెరుపులతో…

Featured News

ఫలితాలపై లోతైన అధ్యయనం చేస్తాం

లోపాలు సరిదిద్దుకుంటాం : సోనియా కాంగ్రెస్‌కు ఓ హెచ్చరికలాంటిది : రాహుల్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నాం.. ఓటమిపై లోతైన అధ్యయనం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ…

Featured News

ఇది ప్రజావిప్లవం

ప్రతిపక్షంలో కూర్చుంటాం : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : ఢిల్లీ ప్రజలిచ్చిన తీర్పు ప్రజావిప్లవానికి సంకేతమని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించిన అనంతరం…

Cover Story

నాలుగు రాష్ట్రాల్లో కమల వికాసం

ఢిల్లీలో హంగ్‌ మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో హ్యాట్రిక్‌ హస్తినలో ఆమ్‌ ఆద్మీ పార్టీ హవా షీలా దీక్షిత్‌ ఓటమి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : నాలుగు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. ఢిల్లీ, రాజస్థాన్‌లలో అధికార…