Tuesday, 3 November 2026

December 2013

Featured News

తెలంగాణ చరిత్రపై మట్టి

‘ఉస్మానియా’ లోగో మార్చేసిన వలస పాలకులు హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణ చరిత్రపై వలస పాలకులు మట్టి కప్పారు. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వమే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ చారిత్రక వారసత్వ సంపదను రేపటి…

Cartoons

cm kiran kumar

అసెంబ్లీలో బిల్లును ఓడిస్తా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతా : సీఎం కిరణ్‌

హైదరాబాద్

బీఆర్‌జీఎఫ్‌ నిధులు విడుదల

వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీఆర్‌బీఎఫ్‌ పథకం నిధులు విడుదల అయినట్లు జడ్పీ సీఈఓ జి. ఆంజనేయులు తెలిపారు. 2012-13లో రెండో విడత విడుదల కావాల్సిన నిధుల విడుదలలో కొంత జాప్యం…

Featured News

అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీ వెళ్తాం

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కిరికిరిలేని హైదరాబాద్‌ కోసమే పోరాడుతాం : కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీకి వెళ్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర…

Featured News

తరుణ్‌ తేజ్‌పాల్‌ పోలీసు కస్టడీ పొడిగింపు

పనాజీ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : మహిళా జర్నలిస్టుపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్‌ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ పోలీస్‌ కస్టడీని మరో నాలుగు రోజులపాటు పొడిగిస్తున్నట్లు పనాజీ జిల్లా సెషన్స్‌కోర్టు పేర్కొంది. తెహెల్కాలో పనిచేస్తున్న…

Featured News

సంజయ్‌దత్‌ పెరోల్‌ రగడ

పుణె/ముంబయి, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు పెరోల్‌ ఇవ్వడం వివాదాస్పదమైంది. పుణెలోని ఎరవాడ జైలు ఎదుట దీనిపై నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. పుణె డివిజనల్‌…

Featured News

ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నేడే

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల్లో తాజా ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో నాలుగింటిలో బీజేపీ దూసుకుపోయిందన్న సర్వేలు నిజమా అబద్దమా అన్నది కూడా తేలనున్నాయి. ఫలితాలతో…

Cover Story

సోమవారం అసెంబ్లీకి బిల్లు

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ : జైరాంరమేశ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆంధప్రదేశ్‌ శాసనసభకు సోమవారం వస్తుందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ తెలిపారు. ఇప్పటికే బిల్లు రాష్ట్రపతికి చేరిందని…

Featured News

కిరణ్‌ గవే కిరికిరి మాటలు

అసెంబ్లీలో విభజన బిల్లును ఓడిస్తాం : సీఎం కిరణ్‌ విజయవాడ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణపై మళ్లీ గవే కిరికిరి మాటలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ఎట్టి పరిస్తితుల్లోనూ ఒప్పుకోబోమని సీఎం పేర్కొన్నారు. అసెంబ్లీలో…